ఫ్రెండ్స్ గుడ్డు అనేది ఎలాంటి ఆహార పదార్ధం అంటే, ఇది తక్కువ ధరలో హై రేంజ్ ప్రోటీన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అందువల్లనే ప్రతి ఒక్క బాడీ బిల్డర్ కచ్చితంగా తింటాడు. ఎందుకంటే ఇది అతని వెయిట్ ని పెంచడంతోపాటు, ఎక్కువ శాతం మందికి గుడ్డు తినే సరైన విధానం సరైన సమయం అంతగా తెలియదు.

అందువల్లనే మీరు గుడ్డు యొక్క మొత్తం ప్రయోజనాలను పొందలేక పోతారు. అది ఏంటి అంటే ఒకవేళ మీరు రోజుకు కేవలం రెండు గుడ్లు తిన్నట్లయితే కనుక, ఇప్పుడు నేను చెప్పిన విధంగా తిన్నట్లయితే కనుక కొద్ది రోజుల్లోనే మీ బాడీలో చాలా ఎక్కువగా మార్పులు కనిపిస్తాయి .

ఇది ఎందుకు ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తుంది. మనకు అంటే ఫ్రెండ్స్ గుడ్డులో ఎక్కువ శాతం ఏముంటాయి అంటే, ఇందులో హై రేంజ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇదే కాకుండా హెల్తీ ఫ్యాట్ క్యాల్షియం జింక్ ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ బి ఫైవ్, అంటే దీని ద్వారా మీకు అనేక రకాల విటమిన్స్ లభిస్తాయి. అన్నమాట కావున ఒకవేళ మీరు కనుక మీ శరీరంలో విటమిన్స్ లోపం ఉండకూడదు అనుకుంటే,

ఈ రోజు నుంచి గుడ్డు తినటం ప్రారంభించండి. ఇదే కాకుండా ఇందులో జింక్ మరియు క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచడంలో చాలా అంటే చాలా అవసరం. మనకు ఇకపోతే చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే మేము చాలా రోజుల నుంచి వర్కౌంట్లో చేస్తున్న మేము రోజు వర్క్ అవుట్ చేస్తున్నాం, అయినా మా బాడీ ఎందుకు దృఢంగా తయారవ్వట్లేదు అని అంటూ ఉంటారు.

దీనికి కారణం మీ శరీరంలో విటమిన్స్ యొక్క లోపం ఉంది క్యాల్షియం మెగ్నీషియం మొదలైనటువంటి విటమిన్ లోపాలు ఉన్నాయి చూడండి మన శరీరంలో ఏం జరుగుతుందంటే ఏవైతే మన మజిల్స్ ఉన్నాయో, అవి కేవలం ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్స్ తో తయారవ్వలేదు. ఎందుకని వాటిని రెగ్యులేట్ చేయటానికి మనకు రకరకాల విటమిన్స్ అవసరమవుతాయి. మినరల్స్ కూడా అవసరం అవుతాయి. ఏ విధంగా అయితే మన స్టామినా పెంచటానికి విటమిన్ సి, విటమిన్ అవసరం ఉంటుందో సేమ్ ఇదేవిధంగా రకరకాల విటమిన్స్ యొక్క అవసరం ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…

https://youtu.be/88_dZ89xvjk?t=152