కన్నీళ్లు దారాలుగా ప్రవహిస్తున్నాయి. 65 ఏళ్ల శారదా దేవి అటు ఇటు చాలా ఆందోళనగా చూస్తోంది. చాలా సేపటినుండి బస్టాండ్లో కూర్చుని ఉంది.

చిన్న పుస్తకాల దుకాణం నడుపుతున్న 30 ఏళ్ల సాహిల్ చాలాసేపటి నుండి ఆమెను గమనిస్తున్నాడు. ఈ వృద్ధురాలు ఇక్కడ కూర్చొని చాలా గంటలు గడిచింది. కానీ ఎవరూ ఆమెను తీసుకు వెళ్ళడానికి రాలేదు.

అలాగే బస్టాండ్ లోని ఎవరి దృష్టి ఆమె వైపు మల్ల లేదు, సాహిల్ ఉదయం షాపు తెరిచినప్పుడు ఆమే అక్కడ కూర్చుని ఉండడం గమనించాడు. అప్పటికే మధ్యాహ్నం అయ్యింది ఆ వృద్ధురాలు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా, నిస్సహాయత కళ్ళతో అటు ఇటు చూస్తూనే ఉంది.

ఆ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసి సాహిల్ కు జాలి కలిగింది. అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు, అమ్మ నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఎవరికోసం ఎదురు చూస్తున్నావు, నిన్ను తీసుకు వెళ్ళడానికి ఎవరైనా వస్తారా, అనే సాహెల్ అడిగిన ప్రశ్నకు శారద గారు ఇలా చెప్పారు. బాబు నేను ఉదయం నా కొడుకు కోడలితో ఇక్కడికి వచ్చాను, అందరం కలిసి పూనై వెళ్తున్నాం.

వాళ్ళు ఆకలిగా ఉంది అని బస్టాండు బయట ఏదైనా తిని వస్తాము అని బయటకు వెళ్లారు. కానీ ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియటం లేదు, ఒక చిన్న సహాయం చేస్తావా బాబు కాస్త బస్టాండు బయటకు వెళ్లి నా కొడుకు కోడలు ఇంతసేపు ఎందుకు రాలేదు చూసి వస్తావా, అని అడిగింది. శారద గారి మాటలు విన్న సాహెల్ అమ్మ కానీ పూనై బస్సు వెళ్ళిపోయి, చాలాసేపు అయింది కదా. ఇది విని శారద గారు లేదు లేదు నువ్వేదో పొరపాటు పడ్డావు, నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకువెళ్తాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.