400 సంవత్సరాల నుంచి ఒక మందిరం మంచులో కప్పబడి ఉంది. దానిమీద మంచు గడ్డలు ఎప్పుడూ పడుతూనే ఉండేవి. అంత పెద్ద మంచు గడ్డలో పడుతున్న మందిరానికి ఎలాంటి డామేజ్ జరగలేదు.

అదే చాలా సంవత్సరాల తర్వాత మంచు కరగడంతో, ఆ మందిరం బయటపడింది. అప్పుడు సైంటిస్టులు అలాగే జియాజిస్టులో మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ మందిరాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు.

మహాభారతం చివరిలో స్వయంగా మహాదేవుడే ఇక్కడ ప్రత్యక్షమై, పాండవులకి స్వర్గానికి మార్గం చూపించారు. శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఈ మందిరం ఒకటే. దీనిని శ్రీ కేదార్నాథ్ టెంపుల్ అంటారు. ఇది హిమాలయ పర్వత ప్రాంతంలో కొలువై ఉంది, ఈ టెంపుల్ కి సంబంధించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో రుద్ర ప్రయాగనే చిన్న నగరం ఉంది.

ఈ నగరం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కేదార్నాథ్ మందిరం ఈ నగరానికి చేరువలో ఉంది, భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన ధార్మిక స్థానాలలో కేదార్నాథ్ టెంపుల్ కూడా ఒకటి. కేదార్నాథ్ టెంపుల్ గురించి మొట్టమొదటిసారి 7వ శతాబ్దంలో స్కంద పురాణంలో రాయబడింది. నిజానికి ఈ మందిరం ఎంతో పురాతనమైనదో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సముద్ర తలం నుంచి 3,584 మీటర్స్ ఎత్తులో ఉన్న ఈ మందిరం ఆరు అడుగుల స్టోన్ ఫ్లాట్ఫారం మీద నిర్మించబడింది. ఈ మందిర ఆవరణలో ఒక అందమైన నంది శిల్పం ఉంటుంది.

నందికి ఎదురుగా మందిరానికి మందిరం యొక్క ముఖ్య భాగం ఉంటుంది. ఈ ముఖ్య భాగంలో ఒక పెద్ద మండపం నిర్మించబడి ఉంది. ఈ మండపం మధ్యలో గర్భగుడి ఉంది ఈ గర్భగుడిలో పిరమిడ్ షేపులో ఉన్న ఒక శివలింగం కొలువై ఉంది. ఇలాంటి శివలింగం ప్రపంచంలో ఇంకెక్కడ కూడా లేదు, మంచు పర్వతా ప్రాంతాలలో కొలువై ఉన్న ఈ మందిరం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. వెన్ శివాజీ హైట్స్ ఇన్ సెల్ఫ్ ఈ మందిరాన్ని పాండవులు నిర్మించారని చెప్పుకుంటారు. మహాభారత యుద్ధం తమ గురువులను సోదరులను వధించడం వల్ల పాండవులు చాలా బాధపడ్డారు. తమని తామే అపరాదులుగా భావించి రోదించారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చాలా సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని పాలించారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..