భారతీయ విద్యార్థులు విద్యార్థినిలకు అమెరికా నుంచి. బ్రిటన్ వరకు యూరప్ నుంచి ఆస్ట్రేలియా వరకు వర్ణ వివక్ష అవమానాలు, చాలా కామన్ మనం ఇక్కడ చాలా కామన్ అని అనాల్సి రావడం చాలా దురదృష్టకరం.

ఎందుకంటే విదేశాలలో మా కల్చర్ గొప్పది, మీ బట్టలు మీ మాటలు ఎలా ఉన్నా ఏంటని వెటకారం చేస్తారు. మన వాళ్ళు చదువులో ఎంత గొప్పగా ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఇలాంటివి మాత్రం తప్పదు. ఇలాంటి ఘటనే ఒకటి లండన్ లో జరిగింది. లండన్ లో ప్రఖ్యాత డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

ఆమె పేరు ఉషా ఈమె కుటుంబంతో కలిసి, డాక్టర్గా లండన్ లో సెటిల్ అయ్యారు. అయితే వైద్యం కోసం వచ్చేవారంతా, తమను కాపాడండి తమ జబ్బును తగ్గించమని, తెల్లవారులు ఆమెను వేడుకునేవారు. ఆమె తన వైద్య సేవలో నిద్రాహారాలు మానే కష్టపడేవారు కానీ, తమ కూతురు ఒకరోజున ఏడుస్తూ ఇంటికి వచ్చింది. బ్యాగ్ ని కింద పడేస్తే సోఫాలో ఏడుస్తూ కూర్చుంది.

ఇదంతా తల్లి చూసి దగ్గరికి వచ్చింది, నేను స్కూల్ కి వెళ్ళనని కన్నీళ్లు పెట్టుకొని, ఆ కూతురు ఏం జరిగిందని అడిగితే, నా రంగు గురించి కొంతమంది నా జుట్టు గురించి ఇంకొంతమంది వెటకారం చేస్తున్నారు. నీకు మోడల్ బట్టలు వేసుకోవడం రాదా, ఎప్పుడు స్వెటర్ల లాంటి చీఫ్ బట్టలు వేసుకొని వస్తావు అంటూ వెటకారం చేస్తున్నారు. ఇంకొంతమంది వేరే గ్రహం నుంచి వచ్చావా అని అంటున్నారని బాధపడింది. మొత్తానికి కూతురు బాధ తల్లికి అర్థమయ్యింది. తాను డాక్టర్ నైనా కూడా వర్ణ వివక్షన చూసిందామే చిన్న పిల్లలు కదా, తెలియక చేసి ఉంటారులే అని అనాల్సి అసలు ఊరుకోలేదు

. రేపు స్కూలుకు వచ్చి మాట్లాడుతాను నువ్వు చిన్న మాటలకే బాధపడి భయపడితే, జీవితంలో ఎలా ముందుకు సాగుతావో ధైర్యంగా ఉంటేనే, ఈ లోకంలో ముందుకు వెళతావు. పెరిగితనంతో బ్రతకవద్దని కూతురికి ధైర్యం చెప్పింది. ఆ డాక్టర్ అమ్మ ఉన్నంతవరకు నీకు భయమే లేదు, నువ్వు స్కూల్ కి రేపు వెళ్ళు నేను వస్తానని ధైర్యం చెప్పింది. ఆ తల్లి కూతురు నవ్వుతూ సరేనంది ఆ రోజుల్లో ఇండియన్స్ చాలా తక్కువ మంది లండన్ లో ఉన్నారు.

స్కూల్ కి వెళ్లేవారు కూడా చాలా తక్కువ మంది, ఆ మరునాడు స్కూల్ కి వెళ్ళింది తల్లి ఆ క్లాస్ టీచర్ తో విషయం చెప్పింది. ఆ డాక్టర్ ఆ మాటలు విన్న టీచర్ ఇలాంటి వివక్ష మాటలు హేళన, మా స్కూల్లో నిషేధం .మీ పాపకు మరోసారి ఇలాంటి సమస్య రానివ్వను సారీ మేడం అని చెప్పింది. క్లాస్ టీచర్ ఆ అమ్మాయిని పిలిచి, అందరి ముందు పనిష్మెంట్ ఇస్తాను, మిగతా వారికి కూడా ఇది గుణపాఠం అవుతుందని, హామీ ఇచ్చారు టీచర్ ఆ మాట విన్న డాక్టర్ వద్దు మేడం, వాళ్ళ మీరు శిక్షిస్తే పిల్లల మధ్య దూరం పెరుగుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.