మీకు తెలియకుండా ఉన్న శత్రువులు ఎవరో ఈ రోజు స్పష్టం గా తెలుసుకుందాం.. ముఖ్యం గా కుంభరాశి వారికి ఈసమయంలో ఎలాంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది. అలాగే వీరి జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి ఆపరిణామాలు ఏ విధంగా ఉన్నాయి.

అలాగే ఈ కుంభ రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అని ఆసక్తికర మైన విషయాలు ఈరోజు స్పష్టం గా తెలుసుకుందాం.. ఈ రాశి వారి మీద శని గ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది.

ఈ ప్రవర్తన వల్ల ఆవిరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రుడు కూడా శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా వీళ్ళ ఆలోచనలు ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో ఉన్నటువంటి నిర్లక్ష్య ర్ల వైఖరితో పాటు పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుం ది. దీని ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో మీరు తరచుగా చిక్కుకుంటారు.

అంటే వీరి యొక్క నిర్లక్ష్య ర్ల వైఖరి ఎక్కువగా ఉండటం వల్ల ఒక అనవసరమైన విషయాన్ని కూడా ఆ విషయంలో కూడా విపరీతమైనటువంటి పట్టుదలను చూపిస్తారు. దాని కారణంగా వీళ్ళు నష్టాల్లో చిక్కుకుపోతారు. ఇక కుంభ రాశి వారిని ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ అది ఎప్పుడు కార్యరూపం దాలు స్థాయి అనే విషయం ఎవరికీ
తెలియదు. మంచి మంచి తెలివితేటలు ఉంటాయి.

అంటే పరిస్థితుస్థి లకు అనుగుణంగా తమను మార్చుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి మొండితనం కూడా చాలా ఎక్కువ.. తనకు తాము తెలివితేటలు కలవాలని భావిస్తూ ఉంటారు. ఇక పూర్వభద్ర నక్షత్రంలో జన్మిం చిన వారు మంచి బలిష్టమై న దేహాన్ని కలిగి ఉంటారు. ముఖ్యం గా కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి స్వేచ్ఛ జీవితం పై ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి కుంభ రాశి వారికి మీ సొంత ఇంట్లోనే, కుటుంబంలోనే ముఖ్యం గా మీ జాతకం లోనే మీకు తెలియకుండా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి.