రాత్రి పడుకునే ముందు పాలలో ఇది కలిపి తీసుకుంటే చాలు, మీకు ఎన్నో ఏళ్లుగా ఉన్న కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ శారీరక నీరసం, పూర్తిగా తొలగిపోతుంది.

ఈరోజు చాలా ఈజీ గా ఉండే, ఒక రెమిడి తీసుకురావడం జరిగింది, దీనిని తయారు చేయడం కూడా, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే దీని ప్రయోజనాలు కూడా చాలా అధికంగా ఉంటాయి, ఎముకల జాయింట్ల మధ్య నుంచి, katkat మంటూ శబ్దం వస్తున్న

కూర్చోడం, లేదా నిలబడడం లో, ఇబ్బందిగా ఉన్నా లేదా, మీరు పడుకున్నప్పుడు, ఒక వైపు నుండి ఇంకో వైపు గా, తిరిగిన పడుకునేటప్పుడు ఇబ్బంది పడుతున్న, అలాంటప్పుడు ఈ రెమిడి ని ఉపయోగించడం వల్ల, మీ బాడీలో డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది.

అలాగే మీకు ఉన్న ఈ సమస్యలన్నింటిని, నుంచి మీకు త్వరగా ఉపశమనం లభిస్తుంది.రెమిడి కోసం లావుగా ఉండే సోంపును తీసుకోవాలి. సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఈ సోంపు అనేది జీర్ణశక్తిని పెంచే మన మెటాలిజం పనితీరును ఇంప్రూవ్ చేస్తుంది. మన శరీరంలో విషవ్యాప్తపదార్థాలను బయటకు పంపిస్తుంది.

ఈ సోంపు గింజలలో రాగి పొటాషియం మేంగనీస్ మరియు క్యాల్షియం, అంటే కనిజాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని అందులో క్లాస్ పాలు పోసుకోవాలి, పాలు మరిగిన తర్వాత ఇందులో సోంపు గింజలను వేసుకోవాలి, 30 సెకండ్ల తర్వాత కొంచెం అల్లం ముక్కని దంచుకొని వేసుకోవాలి, అల్లం ప్లేస్ లో సొంటి పౌడర్ని కూడా వేసుకోవచ్చు తర్వాత మీరు తగినట్లుగా పట్టిక బెల్లాన్ని వేసుకోవాలి. ఈ మరిగించిన పాలను వడకట్టుకొని తాగండి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..

https://youtu.be/s7JqVH6pEs4