అన్ని రకాల పళ్ళు తినడం వలన మంచి ఆరోగ్యం తో పాటు పోషకాలు ఎక్కు వగా లభిస్తాయి. అయితే అలాంటి పండ్లలో కివి పండు చాలా అద్భుతమైనది. మరి ఆ పండుకు సంబంధించిన విశేషాలు వాటి వలన లాభాలు ఈ రోజు తెలుసుకుందాం.

కివిలో విటమిన్లు, పొటాషియం, క్యాల్షియం , మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇవి ఒక శక్తివంతమైన పండు ఒక సూపర్ ఫుడ్ గా చెప్పొచ్చు. దీనిలో ఫైబర్ఉం టుంది. విటమిన్లు ఏ, బి6, బి12 ఈ పొటాషియం, కాల్షియం ల్షి , మెగ్నీషియం,పోషకాలు శరీరానికి అందుతాయి.

రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. 70 గ్రాముల
పండులో 40 క్యాలరీలు ఉంటాయి. ప్రతిరోజు ఒక కివి పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. కివిలో విటమిన్ సి ఉంటుంది. శరీరానికి కావలసిన విటమిన్ సి అందిస్తుం ది. కివి ఫ్రూట్స్ ఉత్పత్తికి చాలా ముఖ్య మైంది.


ఇది కాబట్టి కివి తింటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇవి డెంగ్యూ కూడా ఎదురు కోవడంలో బాగా పనిచేస్తుంది. ప్లేట్లెట్స్ సంఖ్యలు పెంచుతుంది. విటమిన్ సితోపాటు ఇవి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుం ది. డెంగ్యూ వచ్చినప్పుడు తినడానికి అనువైన ఆహారం కూడా ఇది విటమిన్ బి 9 ను కూడా ఈ పండు అందిస్తుం ది. కివి ఫ్రూట్లో బయో ఆక్టివ్క్టి సమ్మేళనాలు ఉంటాయి. కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూ నిటీ పవర్ లు పెంచుతుంది. శరీరానికి అందించడంలో హెల్ప్ చేస్తుం ది. గుండెకు సంబంధించిన రోగాలైన గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

కివి ఫ్రూప్ లో విటమిన్ సి ఇమ్యూ నిటీ బూస్ట్ చేయడంలో ఆక్సిడేస్ ట్రస్ట్ నుంచి కాపాడడంలో సహాయపడుతుంది. కివి ఫ్రూట్ కి సపోటా కి చాలా దగ్గరగ్గ పోలీకలు ఉన్నాయి. కానీ రెండు వేరు వేరు.. అయితే దీన్ని ఇండియాలో పండించరు. న్యూజిలాండ్ లో పండిస్తారు. కాకపోతే ఇండియాలో ఈ పండుకు గిరాకీ ఎక్కువ. అందుకే దీన్ని న్యూజిలాండ్ నుంచి ఇండియాకు దిగుమతి చేస్తుం టారు. నిజానికి పండు పుట్టిం ది న్యూజిలాండ్ లో కాదు చైనాలో.