ిడ్నీ స్టోన్స్,లక్షణాలు ,కారణాలు ,వ్యా ధి నివారణ :- మన దేశంలో కిడ్నీకి సందిత సమస్యలు ఎక్కువగా వున్నాయి.కిడ్నీ సమస్యలలో కిడ్నీ స్టోన్స్ అనేవి కూడా ఒక అనారోగ్య సమస్య .

కిడ్నీలో స్టోన్స్ అనేవి ఆక్సలేట్ ,అమైనోఆమ్లాలు ,కణాల రూపములో మిగిలి పేరుకు పోతాయి ఇలా పేరుకుపోయిన పదార్ధాలు సాంద్రత పెరిగినపుడు , కఠినమయిన స్పటిక రాళ్ళ లాగ ఏర్పడతాయి వాటినే కిడ్నీ స్టోన్స్ గా పిలువబడతాయి.

కిడ్నీలను మరియు బ్లాడర్ ను కలిపే గొట్టమట్ట యిన యూటరేట్ లో రాళ్లు చిక్కుకునప్పుడు విపరీతమయిన నొప్పి కలుగుతుంది . కిడ్నీ స్టోన్స్ రకాలు :-క్యాలిషియం రాళ్లు ,సిస్టన్స్ , యూరిక్యాసిడ్ స్టోన్స్ , కాల్షియమ్ రాళ్ళూ పాలకూర , బాదం , కోకోపౌడర్ ఆహారంలో లభించే క్యాలిష్యం ఆక్సలేట్ కారణంగా ఇటువంటి రాళ్ళూ ఏర్పడతాయి ,

యూరిక్ యాసిడ్రా ళ్ళూ ఎక్కువ నీరు శరీరం నుండి బయటికి పోయే వారిలో ఏర్పడుతాయి . .లక్షణాలు , కారణాలు :-మూత్రం గ్రే లేదా రెడ్ కలర్ లో ఉంటుంది . మరియుకడుపులో నొప్పి మూత్రం లో మంట
వచ్చే అవకాశం ఉంటుంది.యూరిన్ ఇం ఫెక్షన్లకి ముఖ్య కారణం మూత్రం పాస్ చేసే మార్గం లో అడ్డకు లు ఏర్పడినపుడుమూత్ర విసర్జన పూర్తిచే యునట్లు భావన కలుగుతుంది . తగ్గిన ని నీళ్లు తాగకపోవడం వలన అంటే శరీరం లోని వ్యర్ధపధార్ధాలు పెరిగిపోవడం వలన కిడ్నీస్టోన్స్ గా మారుతాయి . వంశపారంపర్యం గా కూడా రావొచ్చు. హైపర్ పారా థెరాడిజం వంటి వైద్య పరిస్థుల వలన కూడా కిడ్నీస్టోన్స్ ఏర్పడవచ్చు .

ిడ్నీ స్టోన్స్ చికిత్స ;- ఎక్కువగా నీళ్లు తాగాలి రోజుకి కనీసం 2-2.8 లీటర్ల నీళ్లు తాగాలి , అధిక నీరు తాగడం వలన రాళ్ళూ మూత్రం ద్వారా బయటికి పోయితాయి . మూత్రశాయం కండరాల నొప్పి నుండి సడలింపు పొందడానికి ఆల్ఫా -బ్లాకర్ వంటి ఉపశమన మందులు వాడొచ్చు ససాల్ట్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోకూడదు. కొబ్బరి నీరు , బత్తాయి , అనాసపండు రసం ఓట్స్ , వంటివి తీసుకోవడం వలన నివారించవచ్చు.