కాశీ యొక్క క్షేత్రం చాలా పవిత్రమైనది కైలాసం అంటే కాశీ విశ్వేశ్వర క్షేత్రం. ఈ కాశి విశ్వేశ్వర గుడికి కేవలం మానవులు వెళ్తారు అనుకుంటారు. కానీ అక్కడ ఇప్పుడు సిద్దులు, యక్షులు, గంధర్వులు, కెన్నెరలు, కిమ్ పురుషులు, దేవతలు వీళ్లంతా కూడా ప్రతిరోజు దర్శనం చేసుకుంటారు..

అంత పవిత్రమైన కాశి విశ్వేశ్వరాలయంలో గద్దలు ఎగరవు.. గోవులు పొడవవు. బల్లులు అరవు.. శవాలు కంపు కొట్టువు.. చనిపోయిన శవాలకు చెవి పైకి లేచి ఉంటుంది. మూడవది పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా కూడా గుడి చుట్టూ పెద్దపెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేశారట.

అది కాశీలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే.. ఇప్పుడు ఆ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి బంగ్లాలు ఇవన్నీ కూడా అలకట్టి ఇక నాలుగోది కాశీ విశ్వేశ్వరునికి పూజ ప్రారంభిస్తారు. ఉదయాన్నే ఉదయాన్నే కాశీ విశ్వేశ్వరునికి ఎలా పూజిస్తారు అంటే.. షబాస్మ లేపనంతో పూజ చేస్తారు. ఈ క్షేత్రంలో పుణ్యం వేల కోట్ల పుణ్యం దక్కుతుందట..

అలాగే పాపం ఉంటుంది చాలా భయంకరమైనటువంటి పాపం చేసినట్టుగా అక్కడ ఉంటుంది. ఇక ఆరవది విశ్వనాధుని అభిచయించిన తర్వాత చరిత్ర మారిపోతాయి. అంటే మీరు ఒకసారి బాగా గమనించుకోవచ్చు.. ఇక్కడ జరిగే రోజు కూడా ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన రూలర్ కుండం అనేది కూడా ఉంది. ఇక్కడ జరిగే హనుమంతుడే అక్కడికి వస్తాడంట.

రాముని కథ వినడానికి హనుమంతుడు ఇక్కడికి వస్తాడట.నిజంగా ఎంత పవిత్రమైన దేవాలయం క్షేత్రం. ఒకసారి చూడండి ఇక్కడ సేవా దహనం కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందాడు. నేటికీ కూడా ఇక్కడ నిత్యం చితి కాలుతూనే ఉంటుంది. మనం హరిచంద్రుడి కథన కూలిగా పనిచేసిన పనిచేశాడు. అంటే కాటి కాపరిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఉంటుంది

మసీదు వైపుగల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తుంది. అక్కడ శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాసి తీర్థం బాబి కూడా ఉంటుంది. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే విశ్వనాథ మందిరంలో నంది విశ్వనాథ మందిరంలో ఉన్నటువంటి నంది మసీదు వైపుగల కూల్చ పడ్డ మందిరం వైపు అంటే కొల్చి ఎక్కడైతే పోల్చబడ్డారు. ఆ మందిరం వైపు చూస్తున్నట్లుగా ఇక్కడ నంది ఉంటుంది. అక్కడున్నటువంటి నంది అక్కడే శివుడు త్రిశూలం బావి కూడా ఉంటుంది. నిజంగా ఇది ఆశ్చర్యమని చెప్పొచ్చు..