మన చేతి రేఖలు ఏ విధంగా అయితే మన జీవితాన్ని తెలియజేస్తాయి. అదే విధంగా మనిషికి సంబంధించిన ఎన్నో విషయాలను చూసి వారి వ్యక్తిత్వాన్ని, జీవిత రహస్యాలను తెలుసుకోవచ్చని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.

అదే విధంగా మన చేతి వేళ్లు, కాలి వేళ్లు కూడా మనుషులకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తాయి. కాలి వేళ్లు సరి సమానంగా ఉంటే ఏమౌతుంది. వాటిని ఈజిప్షియన్లు అని అంటారు. అంటే వీరు దాదాపుగా 46% ఉంటారట. అయితే బొటనవేలు కంటే కూడా రెండో వేలు పొడవుగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది.? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం..

ప్రాచీన కాలం నుండి దీన్ని గ్రీకు ఫుట్ గా పేర్కొంటారు. ఇటువంటి పాదాలు ఉన్నవారు చాలా త్వరగా కాళ్ల నొప్పులకు గురి అవుతారట. ఎక్కువగా నడవడం గాని, పెద్దగా పని చేయకుండానే వీరికి కాళ్ళ నొప్పులు పుడతాయి అట. ఎక్కువగా పరిచయం లేకుండానే ఇటువంటి కాళ్లు ఉన్న వారిని చూసి వారి వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు అట. ఇలా కాళీ రెండో వేలు పొడవుగా ఉన్న వారు జీవితంలో చాలా స్పోర్టివ్గా, ఇంట్రెస్టింగ్, క్రియేటివ్గా, మరియు ఆక్టివ్ గా, ఉంటారట. కొత్త వారిని కలవడం, పరిచయం చేసుకోవడం, వారికి ఇష్టమట. వారి మాటల్లో ఎంకరేజ్మెంట్ మరియు మోటివేషన్ ఎప్పుడూ ఉంటుందట. ఇటువంటి కాళ్ళు ఉన్న వారు ఎక్కువగా పడుతుంటారు..

గ్రీకు దేవుడికి ఎటువంటి కాళ్ళు ఉండవని జనాలు నమ్ముతారు. అందుకే ఈ కాళ్ళకి ఆ పేరు పెట్టడం జరగింది. అలాగే ఇటువంటి కాళ్ళు కలిగిన వారిలో కూడా పవర్స్ ఉంటాయని, వారిలో కూడా దైవత్వం ఉంటుందని భావిస్తారు వాళ్ళు. పాటించవలసిన కొన్ని నియమాలను కూడా సూచించారు, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఇటువంటి కాలు వేళ్ళు కలిగిన వారు పొడవుగా కొంచెం వారి కంటే పెద్దగా ఉంటే చెప్పులను మాత్రమే ఎంచుకోవాలి, మీ కాళ్లు ముడుచుకొని లేదా ఇబ్బందిగా ధరించకూడదట. అవసరమైతే ఇంకొంచెం మెత్తగా ఉండేందుకు ప్రయత్నించాలని ఒకవేళ మీరు ఇలాంటి పాదాల కాళ్ళు కలిగి ఉంటే అందులో చిన్నపాటి అసహజత్వం లేదా నొప్పి వంటివి కలిగితే వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఇటువంటి కాళ్ళు ఉన్న వారికి చాలా త్వరగా కాళ్ళు నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అది కూడా నడుము కింది భాగంలోనే ఎక్కువ జరగడం చూడొచ్చట.

https://youtu.be/IPpgQMbUV1g?t=11