తెలుగు బుల్లితెరపై సుదీర్ఘకాలంగా తనదైన రీతిలో సందడి చేస్తూ, ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు సాగిపోతున్న బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమ్. అందం అభినయం యాంకరింగ్ తో ఆకట్టుకుంటున్నా

ఈ ముద్దుగుమ్మ తన రేంజ్ను పెంచుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే ఎన్నో అవకాశాలని, సొంతం చేసుకుంటుంది. తద్వారా కెరియర్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మి తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.

ఇంతకీ అతను ఎవరు ఆ వివరాలు చూద్దాం. చాలా ఏళ్ళ క్రితమే రష్మీ గౌతమ్ టాలీవుడ్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాలలో మంచి పాత్రలను పోషించి అలా ఎంతో కాలంగా సిని రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జబర్దస్త్ అనే కామెడీ చోటు ఆమె యాంకరింగ్ గా, బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్ తో ఆకట్టుకొని పాపులారిటీని సొంతం చేసుకుంది.

యాంకర్ రష్మీ తెలుగు రాష్ట్రాలలోనే సెన్సేషన్ అవ్వడానికి ఆమె టాలెంట్ కారణమైతే భారీ స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకోవడానికి మాత్రం, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ తో ప్రేమాయణం సాగిస్తున్న పుకార్లే అని, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలిచింది ఆమె. ఫలితంగా ఎంతోగానో ఫేమస్ అయిపోయింది. గతంలో వేగంగా సినిమాలో షోలు చేసిన రష్మీ గౌతమ్ కొంతకాలం చాలా స్లో అయింది. అయితే ఇప్పుడు బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో కూడా చేసింది.

దీనితో తనదైన రీతిలో సందడే చేయడంతో పాటు, గతంలో కంటే ఎక్కువగా హడావుడి చేస్తుంది. ఇలా బోలాశంకర్ బాయ్స్ హాస్టల్ వంటి చిత్రాలలో , రష్మీ తళుక్కుమంది. చాలాకాలంగా రష్మీ గౌతమ్ ఈటీవీలో ఎన్నో రకాల ఈవెంట్లో షోలతో సందడి చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో తాజాగా అదే ఛానల్ ప్రధానంగా రష్మికను పెళ్లి పార్టీ పేరిట, ఒక ఈవెన్ ని తీసుకువచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా దీనిని డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 9:30 నుంచి ప్రసారం చేయబోతున్నారు. దేనికోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో ప్రసారం చేయబోతున్న రష్మీ పెళ్లి పార్టీ ఈవెంట్ ఎన్నో పర్ఫామెన్స్ లతో సందడిగా సాగినట్లు తాజాగా వచ్చిన ప్రోమోలను బట్టి, అర్థమవుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/y2nX4mbbVKI?t=123