కలిసి వచ్చే కాలం వస్తే నడిచే కొడుకు పుడతాడు, అనేది సామెత. ఎక్కడో తెలియదు కానీ అక్కడెక్కడో ఆ సామెతను నిజం చేస్తూ, ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.

అబ్బో నిజమే ఆ పేరెంట్స్ ఎవరికో కలిసి వచ్చే కాలం వచ్చింది అనిపిస్తోంది. సాధారణంగా పుట్టిన బిడ్డలు అడుగులు వేయడానికి ఐదు నుండి ఆరు నెలలు పడుతుంది. అలా ఒక అర సంవత్సరం గడిస్తే పాదాల ఎముకలు కాస్తంత బలపడతాయి.

ఆ తర్వాత మాత్రమే ఆ బిడ్డ లేచి బుడిబుడి అడుగులు మొదలెడతాడు, అయితే అక్కడెక్కడో విదేశాల్లో ఒక ఆసుపత్రిలో పుట్టిన ఒక మగ బిడ్డ, తల్లి గర్భంలో నుంచి ఇలా బయటపడ్డాడో లేద, ఆశ్చర్యంగా నడక మొదలు పెట్టాడు. అది చేసే డాక్టర్లు నర్సులు బంగైపోయారు ఎవడ్రా యి బాహుబలి అంటూ ఆశ్చర్యపోయారు.

కలిసి వచ్చే కాలం వస్తే నడిచే కొడుకు పుడతాడు, అనేది సామెత. ఎక్కడో తెలియదు కానీ అక్కడెక్కడో ఆ సామెతను నిజం చేస్తూ, ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.అబ్బో నిజమే ఆ పేరెంట్స్ ఎవరికో కలిసి వచ్చే కాలం వచ్చింది అనిపిస్తోంది. సాధారణంగా పుట్టిన బిడ్డలు అడుగులు వేయడానికి ఐదు నుండి ఆరు నెలలు పడుతుంది. అలా ఒక అర సంవత్సరం గడిస్తే పాదాల ఎముకలు కాస్తంత బలపడతాయి.