వేదాలను అనుసరించి మొత్తం నాలుగు యుగాలు ఉంటాయి. సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం. ఒక్కో యుగాన్ని ఎవరు పాలించారు. వాళ్టి కాలపరిమితి ఎంత, కలియుగం ఇంకా ఎన్ని ఏళ్ళు ఉందో మనం తెలుసుకోబోతున్నాం.

పురాణాల ప్రకారం సత్య యుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి, మనుషులు మానవుల సగటు ఎత్తు వాయు ప్రమాణం, తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి. సత్య యుగంలో 1,00,000 సంవత్సరాలు జీవిస్తే, ప్రేత యుగానికి పదివేలకు చేరుకుంది.

వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 11 వేల సంవత్సరాలు జీవించాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు 125 లో జీవించా డు. కృష్ణుడి మరణంతోని ద్వాపర యుగమైతే ముగిసిపోయింది. ఆ తర్వాతే కలియుగం స్టార్ట్ అయింది. మొదటి యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే, రెండవ యుగంలో మూడు పాదాలపై, మూడో యుగం లో రెండు పాదాలపై నడిచింది.

ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో ధర్మం మంచి అనే మాటకు చోటే లేదు, అది స్పెషల్ గా చెప్పాలా ఇంతకీ ఏ యుగం ఎలా సాగిందో, కలియుగం ఎలా ఉండబోతుంది అనే విషయాలపై, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.నాలుగు యుగాలలో మొదటిది సత్య యుగం, దీనినే కృతయుగం అని కూడా అంటారు.

ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిణామం 17 లక్షల 28 వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగో పాదాల మీద నడిచిందని, శివపురాణం చెబుతుంది. అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉన్నారు. అకాల మరణాల మాటే లేదు కృతయుగానికి రాదు సూర్యుడు మంత్రి గురువు, బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసినా బంగారు మయంగా ఉండేదట. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…