RTPCR టెస్టులు ఎక్కువగా చేయాలి. పాజిటివ్ సాంపిల్స్ను జీనం సీక్వెన్స్ టెస్టులకు పంపించాలి. వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు టేక్కేర్. మహమ్మారి మళ్ళీ విరుచుకుపడుతోందా,

ప్రపంచంపై కోరలు చేస్తుందా, 2020 నుంచి తన విశ్వరూపం చూపిస్తూనే ఉంది. కొన్నాళ్లపాటు ఊపిరి తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే ఊపిరిపై దాడి చేస్తుంది. కరోనా పేరు చెబితేనే వెన్నులో వణుకు పుట్టేలా ప్రపంచం వనికిపోయింది.

మనదేశంలోనూ ఇది విజృంబించింది. ఒమేగాన్ బి ఏ 2.86 వంటి కేసుల ప్రభావం ఎలా ఉంటుందో దేశం చూసింది. ఇప్పుడు J N.1 వేరియెంటు రూపంలో మళ్ళీ పంజాబీ సెట్ అవుతుంది. ఈ రకం కేసు సెప్టెంబర్లో అమెరికాలో తొలిసారిగా బయటపడింది. తర్వాత ఈ సబ్ వేరేటి కేసులు చైనాలో ఏడు వెలుగు చూసాయి. దీంతో ఈ వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే కేంద్రం కూడా అలర్ట్ అయ్యింది.

రాష్ట్రాలను అలర్ట్ చేసింది ఆర్టిపిసిఆర్ టెస్టుల సంఖ్యను పెంచమంది. జీనం సీక్వెన్స్ టెస్టులు చేయాలి అంది ఇదంతా ముందు జాగ్రత్త. అసలు దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది. 2020లో కరోనా సృష్టించిన బీభత్సాన్ని ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు కేరళలో నమోదైన కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళపై ఒమేక్రాంత్ సబ్ వేరియంటు బిఏ 2.86తో పాటు జేఎన్.టి 1 అనే కొత్త వేరియంట్ కూడా ఎఫెక్ట్ చూపించిందని అర్థమవుతుంది.

ఇదే ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నట్టుగా, ఆరోగ్యం మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాస్కులు మస్ట్ అని చెబుతున్నాయి. కరానా కొత్త వేరియంట్ కేసులు ఇప్పటికే 355 నమోదయాయి. దీనివల్ల దేశంలో 5 మంది చనిపోయారు. వీరిలో నలుగురు కేరళ వాసులే ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి చెప్పిందాన్ని బట్టి చూస్తే, ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది కానీ రాబోయే కాలంలో, పండుగలతో పాటు న్యూ ఇయర్ వేడుకలు కూడా ఉన్నాయి. దీనివల్ల జనం భారీగా ఒకే దగ్గర గుమ్మి కొడితే కరోనా మళ్ళీ ఎక్కడ విజృంభిస్తుంది అని ఆందోళన చెందుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.