ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం గారు:-
ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ఏదైతే వ్యాప్తి చెందుతుందో, ఈ కరోనా వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి, ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా ఒక కషాయాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో, ఇప్పుడు చూపిస్తాను. ముందుగా దీనికి కావలసిన పదార్థాలను చూడండి. తర్వాత తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పొట్టుతీసి నటువంటి అల్లం, తులసి ఆకులు, పసుపు, మిరియాలు, సొంటి చూర్ణం, బెల్లం, ఇది మన కావలసినటువంటి ఇంగ్రిడియంట్స్ మనం ఒక వన్ లీటర్ వరకు నీళ్లు తీసుకొని, మరిగించాలి మరిగించిన తర్వాత ఇంగ్రిడియంట్స్ ని అందులో వేసి, ఒక లీటర్ నీళ్ళు తీసుకొని మొదటగా మరిగించాలి. ఈ వాటర్ మరిగేసరికి మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ ని దంచి పెట్టుకుందాము.

పది మిరియాలను కచ్చాపచ్చాగా దంచoడి, వీటితో పాటుగా ఒక ఐదు గ్రాముల అల్లం ముక్క, దీన్ని కూడా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పది తులసి ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో ఒక పది తులసి ఆకులు వేసి మెత్తగా ద0చుకోవాలి ఇందులో ఇప్పుడు వన్ బై ఫోర్త్ spoon సొంటి చూర్ణాన్ని తీసుకొని, తర్వాత ఇప్పుడు ఒక వన్ బై ఫోర్ టీ స్పూన్ పసుపు చూర్ణాన్ని తీసుకోండి, ఇప్పుడు ఇందులోకి మనము బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఈ బెల్లం 10 గ్రాముల బెల్లాన్ని తీసుకోండి, దీనిని కూడా మెత్తగా నూరండి ఇప్పుడు నీళ్ళు మరిగిన తరవాత నూరిన మీశ్రమాని అంత వాటర్లో వేసి మరిగించండి. మనం లీటర్ నీళ్లలో తీసుకున్నాం, కదా ఇది వన్ బై ఫోర్ లీటర్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. వన్ బై ఫోర్ అయిన తర్వాత మీ వాటర్ ని వడకట్టుకొని ఉంచుకోవాలి.

దీనిని పరిగడుపున గానీ, లేదంటే తినడానికి రెండు గంటల ముందు కానీ, తీసుకోండి. తర్వాత లేదంటే, తిన్న తర్వాత రెండు గంటల తరువాత, ఈ కషాయాన్ని తయారు చేసుకొని తాగుతూ ఉండండి. ఇలా తయారు చేసుకొని తాగడం వల్ల మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం మనని బాధిస్తున్న, కరోనా వైరస్ పూర్తిగా నివారించేదిగా, కరోనా వైరస్ మన బాడీ లోకి రాకుండా కాపాడేందుకు, ఈ కషాయం మనకు బాగా ఉపయోగపడుతుందో, ఎవరికైతే కరోనా వైరస్, వస్తుందో దానికి నివారణ గా ఈ కషాయం పనిచేస్తుంటుంది. దీనికి సంబంధించిన వీడియో కింద ఉన్న వీడియోలో చూడండి..