ాధారణంగా మనం తినే ఆహారంవలన, మన జీవన గమనం వలన ఎసిటిడీ వచ్చే వీలుంది. జిహ్వ చాపల్యం
అధికంగా వుండేవారికి ఇది దగ్గరి చుట్టం . దొరికింది కదాని. ఎక్కడపడితే అక్కడ..

ఏది పడితే అది తినేవారికి ఎసిడిటీ సమస్య అందుబాటులో ఉంటుంది లక్షణాలు ఎసిడిటీ వున్నవారికి చాతీలోను, గొం తులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. పుల్లటి తేపులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లుంది.

కడుపు ఉబ్బరించి వాంతి వచ్చినట్లుంటుంది. మలబద్ధకం , అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది. ఉపశమనం.జీవన విధానంలో మార్పులు తీసుకోవటం ద్వారా కొం తమేరకు దీని ఉపశమనం పొందవచ్చు.
ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగార్తి మానివేయాలి. మానసిక ఆందోళనను
తగ్గించుకోవాలి. ఎక్క డపడితే అక్కడ ఫాస్ట్ఫు డ్స్ తినకూడదు. మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం తగ్గిం చుకోవాలి.

ప్రతిరోజూ నియమిత సమయంలో, ఆహారాన్ని ఆదరా బాదరాగా కాక ప్రశాంతంగా.. బాగా నమిలి
తినాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మనలను వివిధ రకాల ఇబ్బం దులకు, అసౌకర్యా నికి గురిచేసే జీర్ణకోర్ణశ వ్యవస్థకుస్థ సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ప్రధానమైనది. గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యా ధి.

ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడిత్తి , రాత్రి సరిగా నిద్రపట్టకట్టపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తోంది. నివారణా చర్యలు సరైన వేళకు ఆహారం తీసుకోవడం. నీరు ఎక్కువగా త్రాగండి. వ్యాయామం చెయ్యడం వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడాలి.