జూలై 28 2018 కొల్లం జిల్లా పతనాపురం అనే గ్రామం అక్కడ రింగ్స్ అనే అమ్మాయి పేరెంట్స్ తో నివసిస్తూ ఉండేది. అయితే ఒకరోజు తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేస్తుంది.

తల్లి అలా చేస్తూ చేస్తూ వెనక వైపుకు వెళ్ళింది అయితే ఆ ఇంటికి వెనుక వైపు మరొక డోర్ ఉంది ఇదేంటి డోర్ తెరిచే ఉంది, అని లోపలికి వెళ్లి చూడగా కూతురు వేలాడుతూ కనిపించడంతో తల్లి శాఖై ముచ్చపోయింది ఆ తర్వాత తండ్రి వచ్చి లబో దిబో అన్నాడు తన కూతురు చనిపోయింది.

అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ ఇంటికి మొత్తం మూడు గదులు ఉన్నాయి. అందులో ఒకటి కిచెన్ రెండవ గదిలో భార్యాభర్తలు నిద్రపోతూ ఉంటారు. మరో గదిలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న వారి కూతురు ఉంటుంది అక్కడే చదువుకొని అక్కడే నిద్రపోతుంది. ఆ రూమ్ కి ఇంటి వెనకనుంచి కూడా డోర్ ఉంది. ముందు డోర్ పెట్టి ఉండడంతో వెనక వైపు నుంచి తీసి ఉండడంతో తల్లి అనుమానించి, లోపలికి వెళ్లే చూడగా కూతురు చనిపోయి ఉంది.

ఇక రిమ్సి చనిపోయి ఉండటం, పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే ఆమె మెడలోని బంగారు చైను కూడా మిస్సయింది అని పోలీసులకు చెప్పారు. శవాన్ని పోస్ట్మార్టంకు పంపించారు పోలీసులు అక్కడ డాక్టర్లు ఆత్మహత్య అని తేల్చారు. రిమ్సి ఆత్మహత్య చేసుకునే వాళ్ళ అవసరం ఏముందని పోలీసులు ఎంక్వయిరీ చేశారు. ఊరందరినీ విచారించారు ఎక్కడ కూడా ఆధారాలు దొరకలేదు అయితే ఆ ఊరి వాళ్ళు లింసీ తండ్రి మీదనే అనుమానం ఉందని చెప్పుకు వచ్చారు. ఎందుకంటే పోలీసులకు ఏక్లూ దొరకలేదు అందుకని మరోసారి డాక్టర్ల దగ్గరికి వెళ్లారు.

మరోసారి పోస్ట్మార్టం సరిగ్గా చేయండి ఏమైనా క్లూ దొరుకుతుందా అని చెప్పారు. అప్పుడే డాక్టర్లు పోలీసులకు మరో షాపించారు అంతేకాదు రిమ్స్ ని రేప్ కూడా చేశారు. అని ఆ పోస్ట్మార్టం నివేదికలో పోలీసులకు అందింది అలాగే ప్రైవేటు భాగాలను కూడా శుభ్రం చేశారు నిందితుడు ఇవన్నీ కూడా పోలీసులకు షాక్ లోని ఇచ్చాయి. ఎప్పుడైతే రేపు జరిగిందని వార్త బయటికి వచ్చిందో, పోలీసులు తమ అనుమానాన్ని పక్కకు తోసేశారు. మొదట తండ్రిని అనుమానించిన రేప్ ఆని బయటికి వచ్చిన తర్వాత ఆయనని వదిలేశారు చాలా రోజులు రింసి తల్లిని విచారణ చేశారు. ఎందుకంటే పక్క గదిలో రేపు ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురవుతున్న కూడా కనీసం చప్పుడు కూడా వినలేదని చెప్పాడు. కాబట్టి తండ్రి మీద చాలా అనుమానం కలిగింది పోలీసులకి అలాగే తల్లిని కూడా విచారించారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.