ఈమధ్య చాలా ఎక్కువ మందిలో థైరాయిడ్ సమస్య కనిపిస్తుంది. అయితే కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉందని కూడా గుర్తించడానికి ఎలాంటి సంకేతాలు కనిపించవు..

థైరాయిడ్ సమస్య మనకుందని ఎలాంటి సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.. థైరాయిడ్ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలి.

అది కూడా ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తో హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉందా అనే పూర్తి వివరాలు చూద్దాం. థైరాయిడ్ లో ముఖ్యంగా రెండు టైప్స్ ఉంటాయి. హైపోథైరాయిడ్స్ హైపర్ థైరాయిడ్ ను తట్టుకోలేకపోవడం,

గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వనకడం వంటివి కనిపిస్తాయి..ఒకటిన్నర స్పూన్ ధనియాలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఇలా నానబెట్టుకోవడానికి ముందు కొంచెం కచ్చాపచ్చాగా ధనియాలు దంచితే మరి మంచిది. రాత్రంతా నాన్ననివ్వండి.

ఉదయాన్నే నానబెట్టిన ధనియాలు మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ వెలిగించి చక్కగా కషాయం కాచుకోవాలి. ఇలా కషాయం చేసిన తర్వాత బాగా వడకట్టుకుని అదే వాటర్ని యాస్ ఇట్ ఇస్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా ప్రతిరోజు చేస్తే థైరాయిడ్ సమస్య కంట్రోల్ లోకి వస్తుంది. అయితే ఇప్పటికే మీరు థైరాయిడ్ కి పరిగడుపున టాబ్లెట్లు వేసుకుంటున్నట్లయితే గనుక ఆ టాబ్లెట్లకి ఈ ధనియాల కషాయానికి కనీసం 40 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకుని తీసుకోండి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..