మన శరీరానికి B కాంప్లెక్ విటమిన్ అనేది బలానికి , నరాలు పనిచేయడానికి , కణాలు పనితీరుకు , అనేక రకాల జీవక్రియలను నడిపించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది .

అయితే B కాంప్లెక్ విటమిన్ లు అంటే బి1, బి2, బి3 ,బి6, బి9లు ఇలాంటివన్నీ బికాంప్లెక్స్వి టమిన్ లు ఇవన్నీ పొట్టులో పై భాగంలో ధాన్యాలు కు పై పొరల్లో ఎక్కువగా ఉంటాయి .

అలాగే పప్పుల లో వుండే ఫై పొరలో ఎక్కువగా ఉంటుంది .ఎక్కువ పాలిష్ పట్టిన బియ్యం, పప్పులు తినడం వల్ల ఈ B కాంప్లెక్ విటమిన్ అనేది మన శరీరానికి కావాల్సినంత దొరకదు.అందుకనే తౌడు అనేది పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం కింద చెప్పొచ్చు.

అందుకనే తౌడు తింటే అన్ని బి కాంప్లెక్స్ విటమిన్ లు సమృద్ధిగా లభిస్తాయి .ఇది తక్కువగా తిన్న ఎక్కువగా పోషకాలు,బి కాంప్లెక్స్ విటమిన్ లు అందుతాయి ఇక బి కాంప్లెక్స్ క్యాప్సిల్స్ వేసుకోవలసిన అవసరం ఉండదు.అన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి ఆ తౌడు ను తింటూ వుంటారు.

కొంతమంది.మిము తౌడు తింటున్నాం కదా అన్ని విటమిన్స్ ఆదుతున్నాయి అనుకుంటారు కొందరు కానీ అలాంటి వారికీ కూడా విటమిన్స్ లోపం కనిపిస్తుంది. ఆ విటమినేB 12 విటమిన్ లోపిస్తే అరి కాళ్లలో మంటలు , చేతుల చివరి బాగాన మంటలు, నీరసం గా అనిపించడం , జుట్టు ఎక్కువ ఊడడం అనేవి వస్తాయి…పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి