అరుదైన గ్రహ కలయిక వలన ఇప్పుడు మనం చూడబోయే ఈ 4 రాశుల వారికి అమృతఘడియలు మొదలు కాబోతున్నాయి, అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మొత్తం ఏడు సంవత్సరాల పాటు ఈ రాశుల వారు ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అరుదైన గ్రహాలు కొన్ని కొన్ని స్థానాలలో కలవడం వలన నాలుగు రాశులలో జన్మించిన వ్యక్తులు ఏడు సంవత్సరాలు అదృష్టవంతులు గా జీవించనున్నారు.

ఈ రాశుల వారు కష్టాన్ని నమ్ముకుని ముందుకు అడుగు వేసినట్లయితే అదృష్టం అనేది తప్పక వస్తుంది. ఈ రాశుల వారి సమస్యలను కూడా గ్రహాల యొక్క అద్భుత స్థితి వలన తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా బాగా సంపాదించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలి అనుకుంటారు, కొంతమంది బాగానే సంపాదిస్తారు, కానీ అది తరిగిపోతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన ఆ ఉద్యోగాలలో ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. జీవితంలో స్థిరపడే లేరు జీవితానికి ఒక భరోసా అనేది ఉండదు.

జాతకంలో ఉండే కొన్ని గ్రహాల మార్పులు చేర్పుల వలన ఇలాంటి కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అదే గ్రహాలు అనుకూలించినపుడు అనుకోకుండానే అదృష్టం వచ్చి పడుతుంది. అనుకోకుండా వ్యాపారాలలో కోట్లు గడిస్తారు చేసే ఉద్యోగాలలో వృత్తులలో అనేక మార్పులు జరిగే ప్రమోషన్లు ఉన్నది రావడం జరుగుతుంది గ్రహాలు అనుకూలిస్తే జీవితంలో ఏదో ఒక మంచి మార్పు వస్తూనే ఉంటుంది. మే నెల 15 నుండి 28 వరకు కూడా రవి గ్రహం, శుక్ర గ్రహం, బుధ గ్రహం, రాహు గ్రహం,ఈ నాలుగు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచారం కొనసాగిస్తూ ఉన్నాయి. ఇది అరుదైన గ్రహ కలయిక అని జ్యోతిష్యులు చెబుతున్నారు.

దీని వలన 4 రాశుల వారికి చక్కటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ గ్రహస్థితి ఎఫెక్ట్ అనేది 7 సంవత్సరాల పాటు ఈ 4 రాశుల వారిపై ఉంటుంది. ఆ రాశుల వారు ఎవరో కింద ఉన్న వీడియోలో చూడండి.