2024 లో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి రాబోతుంది. ఇది శ్రీరాముల వారు పుట్టినరోజు, ఈరోజు శ్రీరాములవారికి సీతతో కళ్యాణం జరిగినదిని,

ఈరోజే రాముని పట్టాభిషేకం కూడా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి అంటే రాముడికి ఎంతో ఇష్టం. అయితే ఈ శ్రీరామనవమి వచ్చే లోపు ఈ కథలు వింటే చాలు ఈ వీడియో చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే రామనవమి లోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే కష్టాలు

అన్నీ కూడా పోతాయి. శ్రీరాముడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ జాతకం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది రాజీవ్గం పడుతుంది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు.

శ్రీ రాముడు జన్మించిన రోజు చైత్రసుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఈ రోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈరోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు, రాముడు మధ్యాహ్నం జన్మించాడు,

14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని భక్తుల నమ్మకము. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావటం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుతారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…