ఏప్రిల్ 17వ తారీకు బుధవారం రోజున శ్రీరామనవమి రానుంది. ఈ శ్రీరామనవమి లోపు ఎవరైతే గోమాతకి ఇది ఒక్కటి పెడతారు, అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కచ్చితంగా కలుగుతాయి.

జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి, అంతే కాదు మీ జాతకంలో ఉండే ఎన్ని దుష్ట భావాలు అయినా, చెడు దోషాలు అయినా జాతక దోషాలు అయినా కచ్చితంగా తొలగిపోతాయి. గోమాత అంటే కోటి దేవుళ్ళతో సమానమైనటువంటిది. భూమిపైన వెలసిన లక్ష్మీదేవి అని కూడా చెప్పుకోవచ్చు,

గోమాత అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. లక్ష్మీదేవి యొక్క పోలికలను పోలి ఉంటుంది గోమాత. గోమాతలో కోటి దేవుళ్ళు ఉంటారు గోమాతయుక్త అందమైన జుట్టు, లక్ష్మీదేవి యొక్క అలంకారానికి సూచన అని చెప్పుకోవచ్చు, ఇక ఈ గోమాతని అనునిత్యం పూజించిన వారికి కానీ, లేదా ప్రత్యేక రోజుల్లో పూజించిన వారికి కానీ ఖచ్చితంగా జాతకంలో ఉండే చెడు దోషాలు,

చెడు ప్రభావాలు జాతకరీత్యా ఎలాంటి సమస్యలైనా ప్రతికూల శక్తులైన తొలగిపోతాయి. అంతేకాదు గోమాత యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది గోమాత అంటే ఎంత గొప్పదో, మన అందరికీ తెలిసినదే, గో సేవ చేసిన వారికి ఎప్పటికీ కూడా ఎలాంటి పేదరికం అనేది రాదు.

అంతేకాదు గోసేవ చేసిన వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాంటి వారికి జాతకరీత్యా ఎలాంటి దోషాలు కూడా ఉండవు ఇక ఉద్యోగ పరంగా విద్యాపరంగా, లేదా ఇతర ఏవైనా పనులు కానీ మనం మొదలుపెట్టిన, అందులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి. అంటే గోమాత సేవను కచ్చితంగా చేయాలి అని పురాణాలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..