ఎన్ని పూజలు వ్రతాలు చేసిన కష్టాలు ఎందుకు దూరం కావడం లేదు అనే విషయాన్ని తెలుసుకుందాం. మనం నిత్యజీవితంలో చూస్తూ ఉంటాం. ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ ఎక్కువగా గుడికి వెళ్లేవారు ఎక్కువ కష్టాల్లో ఉంటారు.

మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అదే నాస్తికులు ఆ భగవంతున్ని నమ్మనివారు ఎప్పుడూ పూజలు చేయనివారు, గుడికి వెళ్ళని వారు ఇలాంటి వారు చాలా సుఖంగా ఏ కష్టాలు లేకుండా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు.

మనం ఇవన్నీ చూస్తూ ఉంటే, ఆ భగవంతుడు మనకి సరైన న్యాయం చేయడం లేదా మనము ఎంత ధర్మంగా ఉన్నా కూడా, మనకి ఎందుకు కష్టాలను కలిగిస్తున్నాడు అనే బాధ మనసులో కలుగుతుంది ఈరోజు అలా ఎందుకు జరుగుతుందో, దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కలిసి సాయంత్రం వేళ విహరిస్తూ ఉండగా అర్జునుడు ఇలా అడుగుతాడు. ఓ దేవా ఎక్కువ పూజలు వ్రతాలు చేసిన వారు ఎక్కువగా దుకాలను అనుభవిస్తున్నారు. ఎవరైతే భగవంతుని నమ్మకుండా అన్ని తప్పుడు పనులే చేస్తారు,

అలాంటి వారు చాలా సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారు. దీని వెనక ఉన్న రహస్యం ఏమిటో నాకు అర్థం అయ్యేలా వివరించండి అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జున దీనిని నీకు అర్థమయ్యేలా వివరించేందుకు నీకు ఒక చిన్న కథ నువ్వు చెప్తాను. జాగ్రత్తగా విను అంటూ శ్రీకృష్ణుడు భగవానుడు కథలు చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే, పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.