నటి ప్రగతి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో డీసెంట్ క్యారెక్టర్ మంచి పేరు
తెచ్చుకున్న ఆమె, సోషల్ మీడియాలో భలే యాక్టీవ్క్గ ఉంటారు. నిత్యం జిమ్ చేస్తూ.. ఫిట్గా ఉండేం దుకు
ప్రయత్నిస్తుం ది.

చెమటలు కక్కేలా వర్కౌ ట్స్ చేస్తుం ది. తాజాగా తన కష్టం వెనుకున్న అసలు కథ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిం ది. ఏకంగా నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టిం గ్ చాంపియన్, షిప్ లో కాంస్యం సాధించి సత్తా చాటింది. అందరూ ఔరా అనేలా చేసింది. రీసెంట్ గా బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టిం గ్ చాంపియన్
షిప్ జరిగింది.

ఈ పోటీల్లో సినీ నటి ప్రగతి పాల్గొన్నది. పలువురు యోధులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నా, ప్రగతి
మంచి ప్రతిభ కనబర్చిం ది. ఏకంగా మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంస్య పతకం సాధించి తన ఫిట్ నెస్ రేంజి ఏంటో అందరికీ చాటి చెప్పిం ది. బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా ఈ పోటీలు జరిగాయి.

ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లఫ్ట తోర్ల పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తమిళ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టిన ప్రగతి, సుమారు 10 సినిమాల్లో హీరోయిన్ గా
నటించింది. ఆ తర్వా త పెళ్లి చేసుకుని సినిమాలకు కొం తకాలం దూరంగా ఉంది. ఆ తర్వా త బుల్లితె రపైకి
అడుగు పెట్టిం ది. పలు సీరియల్స్ లో నటించి మెప్పిం చారు.

‘బాబీ’ మూవీతో మళ్లీ సినీ ఇండస్ట్రీ లోస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిం ది. ఐదు పదుల వయసుకు దగ్గర అవుతున్నా, ఆమె చేసే వర్కౌ ట్స్ చూసి జనాలు వారెవ్వా అన్నారు. సినిమాల్లో చీరలో కనిపించి ఆకట్టుకునే
ప్రగతి, బయట మాత్రం లేటెస్ట్ డ్రెస్సుల్లో కనిపించి ఫిదా చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెల్లి రపైనా కనిపించి సందడి చేస్తోం ది.ప్రగతి నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సీరియల్ త్వరలోనే ప్రసారానికి రెడీ అవుతోం ది. నిజానికి ప్రగతి రీల్ క్యారెక్టర్స్క్టర్స్ కు పూర్తి విరుద్ధం గా రియల్ లైఫ్ ఉంటుంది.