ఉగాది మన తెలుగు ఇంతే తొలి పండుగ. ఈ పండుగతోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ అయింది చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాదిగా పేర్కొంటారు.

ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెప్తారు. వైకుంఠనాథుడు మత్స్యవతారా అనే ధరించి సోమకుల్ని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజుని. శాలివాహనుడు పట్టాభిశక్తుడైంది కూడా ఉగాదినాడు ఇలా చెప్పుకుంటూ పోతే, ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో ఇతిహాసాలు కథలు మన పురాణాల్లో కనిపిస్తాయి.

ఉగాది మనకు పచ్చి ప్రకృతి పండగ లాగా అనిపిస్తుంది. అయితే ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెబుతున్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసిన లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చిన మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టూ ప్రక్కల వారికి కానీ కత్తి కత్తెరలు వంటివి ఇవ్వకండి.

మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఫ్రూట్స్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారిని స్వయంగా ఆ వస్తువులు తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరు గాని మీ కుటుంబ సభ్యులు గానీ అంటే పిల్లలు గానీ మీ భర్త కానీ మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇవ్వకూడని వస్తువు దానం చేయకూడని వస్తువు చీపురు చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి బంధువులకు అస్సలు ఇవ్వకండి. సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు విధానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె, తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. కాదని ఇస్తే ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు తప్పవు. అలాగే ఉగాది రోజు విరిగిపోయిన చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు పనికిరాని వస్తువులు దానం చేయడం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.