ఇంటి వాస్తు గురించి చాలామంది ఆచితూచి వ్యవహరిస్తో ఉంటారు. కాబట్టి అదేదో వాస్తు ప్రకారం గా ఉండేటట్లు చూసుకుంటే మంచిది. అందుకే వాస్తు ప్రకారం కచ్చితమైన, దశ దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే, అన్ని శుభ ఫలితాలే వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మొక్కల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే అవి ఎక్కడెక్కడ పెరిగితేనే మనకు అన్ని లాభాలు వస్తున్నాయి. అంటే మన ఇళ్లలోను మరియు ఆఫీసు వంటి చోట్ల పెరిగితే మనకు ఇంకా ప్రయోజనాలు దక్కుతాయో, మీకు తెలుసా…! చాలామంది మొక్కలు అంటే బాగా ఇష్టం ఉంటుంది. రకరకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఇది మంచి విషయమే కానీ కొన్ని రకాల మొక్కలను ఇళ్ళల్లో పెంచడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలెదురవుతాయి, అందువల్ల అలాంటి మొక్కలు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి.

అలాగే ఇంటికి కొన్ని వైపులా చెట్లు కూడా ఉండకుండా చూసుకోవాలి. కొన్ని డిశల్లో చెట్లు ఉంటే మిమ్మల్ని దరిద్రం పట్టిపీడిస్తోంది. ఇంట్లో మొక్కలు పెంచుకునే వారు, సింహద్వారానికి అంటే మెయిన్ ఎంట్రెన్స్ ఎదురుగా గాని కిటికీలకు పక్కన గాని చెట్లను పెంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంటుంది. అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలి, అనుకునేవారు ఇంటికి తూర్పు వైపున ఉత్తరం వైపు ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో చెట్లను పెంచాలి. అంతేకాదు మొక్కలను నాటడం పెంచడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయని కూడా మీకు తెలుసా…! వాస్తు శాస్త్రం ప్రకారం కొందరి జీవితాల్లో కొన్ని మొక్కలు పూర్తి అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఆ మొక్కలు ఏంటో అవి ఎక్కడ ఎక్కడ ఉండాలో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం….

పెన్సివ్ ప్రకారం కూడా కొన్ని రకాల మొక్కలను అసలు ఇంట్లో ఉంచకూడదు. కాట్రస్ అంటే ఎడారి మొక్కలు లేదంటే దానికి సంబంధిత మొక్కలను ఎట్టిపరిస్థితుల్లోనూ, ఇంట్లో ఉంచుకోకండి అవి మీ ఇంట్లో దరిద్రాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. అయితే గులాబీ కూడా కాట్రస్ జాతికి చెందిన మొక్క ఆ మొక్క తప్ప కాట్రస్ జాతికి చెందిన మొక్కలను ఇంట్లో అసలు ఉంచకండి. బోన్సాయ్ మొక్కలను ఇంట్లో చాలామంది పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఇంట్లో ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు. అయితే వాటిని ఇంటి ముందు ఖాళీ స్థలంలో లేదంటే గార్డెన్లో పెంచుకుంటే మంచిది. చాలామంది చింత చెట్టు అంటే టామరిండ్, గోరింటాకు చెట్లను, ఇంటి ప్రాంగణంలో పెంచుతూ ఉంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటే మంచిది.

మీరు నివసించే ఇంటికి మరీ దగ్గరలో ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంటుంది. కొందరి ఇళ్ళల్లో చనిపోయిన మొక్కలు పూల కుండీలో దర్శనమిస్తూ ఉంటాయి. వాటిని అలాగే ఇంట్లో పెట్టుకోకండి అలాగే ఉంచితే మిమ్మల్ని దురదృష్టం పట్టి పీడిస్తూ ఉంటుంది. అందుకే అలాంటి మొక్కలను వీలైనంతవరకు తీసిపారేయoడి. బాబుల్ నల్లతుమ్మ చెట్లను కూడా ఇంట్లో పెంచకూడదు. కొందరు ఇంటి ప్రాంగణంలో వీటిని పెంచుతూ ఉంటారు. వీలైనంతవరకు చెట్లను ఇంట్లో ఉంచుకోకండి. కొందరు పూజకు పత్తి కాటన్ పనికి వస్తుందన్న ఉద్దేశంతో పత్తి మొక్కల ను ఉంచుకొని ఉంటారు. సిల్కి పత్తి మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే, మంచిది వీలైనంతవరకు మీ ఇంటికి ఉత్తర దిశలో మొక్కలను ఉంచుకోకుండా చూడండి. అలాగే తూర్పు వైపు కూడా మొక్కలు లేకుండా చూసుకోండి. చాలామంది ఇళ్లలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ముఖ్యంగా ఈశాన్య దిశలో ఇలాంటి పెద్ద చెట్లు ఉంటే అస్సలు మంచిది కాదు. దాని వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది….
పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి