ఈ మూడు పనులను ఎప్పుడూ నగ్నంగా చేయకూడదు. జీవితాంతం దుఃఖం అనుభవిస్తారు అనే గరుడ పురాణం చెబుతుంది. బట్టలు లేకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది.

గరుడ పురాణం అష్టాదశ పురాణంలో ఒకటి. మహాపురాణం అనే పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితంలో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి.

అందుకే హిందూ సాంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి. ఎవరితో గొడవ పడకూడదు. ఎవరితో ఎలా నడుచుకోవాలి. నగ్నంగా చేయకూడని పనులు ఏమిటి అనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి.

గరుడ పురాణంలో స్వర్గం నరకం, జన్మం పునర్జన్మం, పాపం పుణ్యం, ఇహలోకం పరలోకం, మొదలైన వాటి గురించి చాలా విఫలంగా వివరించారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 19 వేల శ్లోకాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పడం ఆనవాయితీగా ఉంది.

గరుడ పురాణం చదవడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూమతంలో ప్రగాఢ విశ్వాసం. అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ గరుడ పురాణంలో నగ్నంగా కొన్ని పనులు చేయకూడదని చెప్పారు. అవేంటో తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి.