ఈ సమయంలో ఇల్లు ఓడిస్తే ఇంటికి దరిద్రం పడుతుంది అని, ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని పండితులు చెబుతున్నారు. మరి మనమందరం కూడా, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురు చూసే వారిమే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే, ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది.

లక్ష్మీదేవి మన ఇంటిలో తాండవం చేయాలని అంటే ముందుగా మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే శుభ్రత లేని చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. శుభ్రత లేని ఇంట్లో ఆ లక్ష్మీ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆ లక్ష్మీ ఇంటిలో ఉంటే కుటుంబంలో గొడవలు చెలరేగుతాయి.

పిల్లలు మాట వినకుండా తయారవుతారు. సమాజంలో కూడా పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొంటారు. మరి ఇంట్లో ఉన్న లక్ష్మీ బయటికి వెళ్లడానికి బయట ఉన్న లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే, మనం మన ఇంటిని ఎలా ఉంచుకోవాలో ఏ సమయంలో,

ఏ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగుపెడుతుంది.

సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లల్లోనే నివసిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలి అంటే, ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ బూజు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..