దగ్గు ,జలుబు ,ఛాతిలో కఫము లాంటివి వస్తూ ఉంటే దీనిని తప్పకుండా తీసుకోండి. ఈ చిట్కా మీ ఛాతిలో పేరుకుపోయిన కఫాన్ని పూర్తిగా మీ శరీరం నుండి తొలగిస్తుంది .

అలాగే మీ దగ్గు సమస్యను సులభంగా తగ్గించి మీ ఊపిరి తిత్తులను పూర్తిగా క్లిన్ చేస్తుంది . దీనివలన మీకు మంచి ఉపశమనం కలుగుతుంది . మీరు ఈ చిట్కాని రెండు నుండి మూడు సార్లు తీసుకుంటే మీ ఛాతిలో కఫము పూర్తిగా తొలిగిపోయి మీకు ఊపిరిచక్కగా ఆడుతుంది .

మానవ శరీరంలో ఉన్న ఊపిరితిత్తుల్లో కఫం చేరడం వల్ల శరీరానికి అవసరానికి కావాల్సిన ఆక్సిజన్ ని తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది . అంతేకాకూండా శ్వాస తీసుకోవడంలో కూడా సమస్య తలెత్తవచ్చు . మన ఇంట్లో సహజంగా దొరికే వాటితో మన ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని తొలిగించవచ్చు .

ఈ విధంగా చేస్తే మన ఛాతి లో పేరుకున్న కఫాన్ని తొలిగించడం తో పాటు దగ్గు , జలుబు లాంటి సమస్యలను దరి చేరనివ్వదు .దీనివల్ల మంచి ఉపశమనం కలుగుతుంది .ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని తొలగించడంలో మనకు బాగా ఉపయోగపడేది అల్లం .

ఈ అల్లం అనేది గొంతులో మంట , ఫ్లూ , జలుబు లాంటి సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా సహాయ పడుతుంది . ఈ అల్లం అనేది మన అందరి ఇంట్లో దొరికే చాలా సహజ సిద్దమైన మంచి ఆయుర్వేద ఔషధం . అల్లం అనేది మన ఆహారం జీర్ణం అవడంలో కూడా చాలా బాగా సహాయ పడుతుంది .పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…