ఈ కాలంలో ఎక్కువసార్లు మొక్క లేనిదే, ముద్ద దిగని వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది వెజిప్రియలు ఉన్నారు. కొందరు నాన్ వెజ్ నుండి వెజ్కి మల్లుతున్న వారు ఉన్నారు.

ఎందుకంటే నాన్ వెజ్ తో పోలిస్తే వెజిటేరియన్లో ఆరోగ్యకరం ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారిలో ఆరోగ్య సమస్యలు వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. చికెన్ మటన్ లో అనేక రకాల వంటకాలు ఉంటాయి. సాధారణంగా ఆదివారం లేదా ఇంట్లో ఏదైనా వేడుక ఉన్నప్పుడు చికెన్ మటన్ వండుకుంటారు.

ఏ పెళ్లి రోజు పుట్టినరోజు వేడుకలు అయినా చికెన్ మటన్ బిర్యానీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్ని రక్తం గ్రూపుల వారు చికెన్ మటన్ తినకూడదని, వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన బ్లడ్ గ్రూప్ లలో ఏ, ఏ బి, ఓ, బీ, రకాలు ఉన్నాయి.

వీటిని అనుసరించి ఆహారం మనం తీసుకోవాలి రక్త వర్గాన్ని బట్టి మన డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యకరంగా ఉంటాం అయితే ఏ బ్లడ్ గ్రూపు ఉన్నవారు, తన ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీరికి అదే అధికంగా జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి.

ముఖ్యంగా ఏ రక్త వర్గం వారు నాన్ వెజ్ వంటలు తినకూడదు మాంసాహారం తక్కువగా తీసుకోవాలి, వీరిలో చికెన్ మటన్ గుడ్లు వంటివి తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రక్త వర్గం వరకే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఇది కేవలం ఏ రక్తం వర్గం వారికి మాత్రమే కాదు బీ రక్తం వర్గం వారికి కూడా వస్తుంది. ఓ బ్లడ్ గ్రూప్ వారు కూడా ప్రోటీన్ ఆధారిత ఆహారం తీసుకోవచ్చు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…