60 సంవత్సరాలు ఉన్నవాళ్లు కూడా, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. మీ ముఖంలో ముడతలు పోతాయి. స్కిన్ లో వస్తుంది యవ్వనంగా ఉంటారు. దీనికోసం కావాల్సింది ముడి బియ్యం ఒక రెండు స్పూన్ల బియ్యం తీసుకోవాలి.

ఏ టైప్ బియ్యమైనా తీసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల బియ్యాన్ని ఒక బౌల్ లో వేసుకోవాలి. ఈ ప్యాక్ ని మీరు వారానికి ఒక్కసారి చేశారంటే చాలు, ముడతలు పడ్డ చర్మం టైట్ అయ్యే యవ్వనంగా కనిపిస్తారు. ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

బాగా పండిన అరటిపండు తొక్కను తీసుకోవాలి. అరటి తొక్కలో సిలికా అనేది పుష్కలంగా ఉంటుంది. మనం నానపెట్టుకున్న బియ్యం మరియు అరటి తొక్కలనే చిన్నగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని దానికి మూడు గ్లాసుల నీళ్లను పోయాలి. దానిని రైసు ఉడికే వరకు వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి.

స్టవ్ సిమ్లా పెట్టి ఉడికించాలి. అరటి తొక్కలు కూడా అ బియ్యం తో పాటు ఉడుకుపోతాయి. అన్నం ఉడికిన తర్వాత అందులో ఇంకొన్ని నీళ్లు కూడా ఉంటాయి. అలా ఉండగానే స్టవ్ ని ఆఫ్ చేసుకోండి. అదే చల్లారిన తర్వాత దాన్ని మొత్తం మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత దానిని ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి.

దీనిని ఫేస్ మీద హాండ్స్ మీద ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మీకు వెంటనే తేడా కనిపిస్తుంది. దానిలో 2 స్పూన్స్ రోజ్ వాటర్ ,2 స్పూన్స్ ఆల్మాండ్ ఆయిల్ వేసుకోవాలి..ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు నవ్వకూడదు, మాట్లాడకూడదు, ఏమీ తినకూడదు. అలానే స్టిఫ్ గా కూర్చోవాలి. ఒక 20 నిమిషాలు కూర్చున్నారు అంటే అదే ఫేస్ కి స్టిఫ్ అయిపోతుంది. అప్పుడు మీరు వాష్ చేసుకున్న పర్వాలేదు. లేదంటే అది పొరలాగా కూడా వచ్చేస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.