మన బాడీలో మంచి చెడు రెండు జరుగుతుంటాయి. వాటి ప్రభావం ఎక్కువగా లివర్ పైనే పడుతుంది.
ఎందుకంటే అది దాదాపు 700 రకాల పనులు జరిగేం దుకు కారణం అవుతుంది.

అలాంటి లివర్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుండె ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచవ్యా ప్తం గా చాలా మంది ఆల్కహాల్, పొల్యూ షన్, స్మోకింగ్, సెకండ్ హ్యాం డ్ స్మోకింగ్ సరైన ఆహారం తినకపోవడం, ఒత్తిళ్లు, టెన్షన్లు అన్ని కలిసి లివర్ని వీక్ చేసేస్తున్నాయి.

విషల్ని తొలగించాల్సిన లివరే విష పూరితమై పోతుంది. అందుకే మనం లివర్ని కాపాడుకునే ఆహారాన్ని తినాలి. ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం .. పసుపు ఈ పసుపులో కర్కుమిన్ అనే పదార్థం అది లివర్ ని కాపాడే ఎంజైమ్స్ ను ఉత్పత్తిని పెంచుతుంది.

ివర్ క్యా న్స ర్ రాకుం డా ఉండాలంటే కూడా పసుపు వాడాలి. అందుకే మన వం టల్లో పసుపు వేస్తారు.. వెల్లుల్లి ఇది చేదుగా ఉండి బాడీ అంతా చెడువాసంలో వస్తాయని ఈ వెల్లుల్లినిల్లి వాడరు. అది ఎంత మాత్రం మంచిది కాదు. లివర్ని పరిశుభ్రం చేసే గుణం వెల్లులికి ఉంది. రోజు వెల్లుల్లి వాడితే మీ లివర్ అద్భుతంగా పనిచేస్తుం ది.

అందువల్ల ఇతర ఆలోచనలు పక్కన పెట్టేసి రోజు ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కర్రీలో వేసేసుకోం డి. నిమ్మ మనం ఎలాగో ఎండాకాలంలో వాడుతూనే ఉంటాం, వర్షాకాలం చలికాలంలో కూడా వాడాలి. ఎందుకంటే ఇందులోని విటమిన్ సి కాలేయం కణాలు పాడవకుండా కాపాడుతుంది. కాలేయం కాపాడే కవచం లాంటిది నిమ్మకాయ. ప్రతి వ్యక్తి రోజుకో నిమ్మకాయని వాడొచ్చు. అంతకంటే ఎక్కువ మాత్రం వాడకూడదు. కొత్తిమీ ర ఈరోజుల్లో కొత్తిమీర ధర బాగా పెరిగింది. అయినప్పటికీ దానికి ఉన్న మంచి గుణాలు దానికి ఉన్నాయి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…