ఈ మధ్య కాలంలో వచ్చిన వై రెస్ భారిన పడ్డవారు దాని నుండి కోలుకున్న తరవాత కూడ దాని వల్ల వచ్చే కొన్ని అనర్దాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .

ముక్యంగా ఎక్కువ సేపు పని చేయక పోవడం, దూరం నడవ లేక పోవడం లాంటి సమస్య లతో భాదపడుతున్నారు . అంతే కాకుండా అలసట గా , నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి వాటితో బాధపడేవారు ఆహార నియమాలలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

ఈ ఆహార పదార్దాలను వాడడం వల్ల నీరసం , అలసట తగ్గడం తో పాటు మీ రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది . వీటిలో ముందుగా మనం ఫుల్ మఖానీ గురించి తెలుసుకుందాం. వీటిని తెలుగు లో తామర గింజలు అని కూడా అంటారు . ఇవి మీ మూత్ర పిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడం తో పాటు షుగర్ తో బాధపడే వారి శరీరం లో ఇన్సులిన్ మోతాదును క్రమ బద్దీకరిస్తుంది .ఈ తామర గింజలలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మీ కీళ్లు మోకాళ్ళ నొప్పులను కూడా మాయం చేస్తుంది.

అంతే కాకుండా వీటికి ఉన్న అంటి ఏజింగ్ గుణం వల్ల శరీర ముడుతలు కూడ తొందరగా రావు .వీటితో పాటు మనం తీసుకోల్సిన మరొక పదార్థం బాదం గింజలు . వీటిలో ఫాస్ఫరస్ , విటమిన్ E , ఫైబర్ , ప్రోటీన్ అనేవి వీటిలో సమృద్ధిగా ఉంటాయి . వీటిని అనేక రోగాలతో భాద పడేవారు తీసుకోవడం వల్ల మంచి ఫలితం తో పాటు మీ రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది .పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…