మామూలుగా రోడ్డు పక్కన బస్ స్టాప్స్ దగ్గర రద్దీగా ఉండే, స్థలాలలో బజ్జీలు అమ్మే స్థలాలు చాలా ఉంటాయి. కాస్త వాతావరణం చల్లగా ఉంటే చాలు జనాలు బజ్జీలు తినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇలా అందరూ బజ్జీల షాప్ దగ్గరికి వెళ్లి మరీ ప్లేట్స్ కొద్ది తింటూ ఉంటారు. కదా అలా బజ్జీలకు బాగా జనాలు ఎగబడడంతో ఆ బిజినెస్ కి బాగా డిమాండ్ ఉంది. అయితే జనాలు బాగా ఉన్నారు

అంటే అక్కడ టెస్ట్ బావుంటుందని మిగతా జనాలు కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో చూసినట్లయితే బజ్జీల దగ్గర జనాలు బాగా ఎగబడుతున్నారని పోలీసులు లోపలికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. మరి వాళ్ళు ఏం చూసి రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంజాబ్ లోని లుధియానగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ పకోడీ షాప్ ఉంది.

ఆ నగరంలోని ఈ పకోడీ షాప్ చాలా ఫేమస్. కారణం ఇక్కడ చేసే బజ్జీలు పకోడీ సమోసా కచోడి చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో ఆ నగర ప్రజలు అక్కడికే వచ్చి కొంటారు. అక్కడ రుచి చేయడమే కాకుండా పార్సిల్ కూడా తీసుకెళ్తూ ఉంటారు.. చట్టు ఉన్న ప్రాంతాల వారికి కూడా రుచి చూపించాలని, ఆ యజమాని ఆయా ప్రాంతాలలో బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశాడు.

అలా అన్ని బ్రాంచుల్లో జనాలు లైన్ కట్టే మరి కచోడి పకోడీ కొంటారు. ఈ షాప్ కి యజమాని చాలా ఏళ్ల నుంచి నడిపిస్తున్నాడు. కాబట్టి వేరే బ్రాంచ్ లో కూడా డిమాండ్ ఉంది. ఒక్కరోజు కూడా విరామం లేకుండా షాప్ నడుస్తూనే ఉంటుంది. జనాలు కూడా అలాగే ఎగబడతారు. అయితే రోజు లాగే ఒకరోజు కూడా ఆ షాప్ ముందు జనాలు బాగా ఎగబడ్డారు.

అయితే ఆ సమయంలో ఆ షాప్ పై ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేశారు. ఇక వారి షాప్ లో దొరికింది చూసి షాక్ అయ్యారు. కారణమేంటంటే ఇన్కమ్ టాక్స్ వారు చేసిన రైట్లో షాప్ యజమానికి ఒక ఏడాదికి 60 లక్షలకు పైగా ఇన్కమ్ వస్తుందని, టాక్స్ వారికి తెలిసింది. అంటే పనివారికి జీతాలు ఇచ్చాక షాపు అవసరాలు అన్నీ పోగా యజమానికి 60 లక్షల రూపాయల వరకు మిగులుతున్దని తెలిసింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..