మనం ఆరోగ్యం గా ఉండాలి అంటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. అయితే పోషకాలు
అనేది పండ్లలోడ్ల , కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని పండ్లు తిని వాటి గింజలను పడేస్తూ
ఉంటాం..

అయితే గింజలలో ప్రయోజనాలు తెలిస్తే వాటిని ఇకనుంచి పడేయరు.. వాతావరణం చల్లగా ఉన్న
ప్రదేశాలలో మాత్రమే డ్రై ఫ్రూట్స్ పండిస్తూ ఉంటారు. అయితే మేర్రి పండ్లు చల్లని వాతావరణం అవసరం లేని డ్రైఫ్రూట్.

ఇది బరువు తక్కువ, పరిమాణంలో చిన్నది దీని లక్షణాలు చాలా గొప్పగా ఉంటుంది. ఇది శరీరానికి
ఎంతో బలాన్ని చేకూరుతుంది. ఈ డ్రై ఫ్రూట్ భారతదేశం ఇండియన్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఇది తీపిగా ఉంటుంది. ఇది ఆరోగ్యా నికి ఎంతో మేలు చేస్తుం ది. దీన్ని గ్రామాలలో మెర్రీ పండ్లు అంటారు. ఈ పండ్లను పగలగొట్టి లోపల ఉన్న గింజల నుంచి చిరొం జిను తీస్తారు. ఈ గింజ నుంచి సిరొం జిని లేదా సార పలుకులు తీయడానికి చాలా కష్టపడవలసి వస్తుం ది.

ఈ చిరొం జ్ చాలా ఖరీదైన అటవీ ఉత్పత్తి. త్తిదాని ధర కూడా చాలా ఎక్కువగా పలుకుతుంది. అడవిలో దొరికే పండ్లు అన్నిట్లో ఇదే అత్యం త ప్రధానమైన డ్రై ఫ్రూట్. మెర్రీ పండ్లు అత్యం త ఖరీదైన అటవీ ఉత్పత్తి దేశంలో తయారయ్యే 70% స్వీట్లలోట్ల దీనిని వాడుతూ ఉంటారు. దీని పలుకులు వాడుతూ ఉంటారు.
దీనిని వాడడం వలన ఆ స్వీట్ కి రుచి అధికమవుతూ ఉంటుంది. నిజానికి డ్రై ఫ్రూట్స్ లాగా వాడతారు. దీని
వాడకం అనేక వ్యా ధులను తగ్గిస్తుంది. చిరొం జ్ గింజలలో 50% కంటే ఎక్కువ నూనె కలిగి ఉంటుంది.

దీనిని చిరొం జి ఆయిల్ అంటారు. దీని సౌందర్య వైద్య ప్రయోజనాల కోసం వాడుతూ ఉం టారు. ఇది తెలుగు రాష్ట్రా లలో కూడా పండిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రా ల్లోని అదిలాబాదు శ్రీకాకుళం, విశాఖ ఏజెన్సీ ప్రదేశాలలో బాగా దొరుకుతాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రా లతో పాటు సరిహద్దు రాష్ట్రా లైన మహారాష్ట్ర అడవి ప్రాంతాలలో ఎక్కువగా ఉండే జిల్లాలలో గిరిజన పంటగా మెర్రీ పండ్లను పండిస్తారు.. అడవి ప్రాంతాలలో పెరిగే ఈ చెట్లనుంచి ఈ పండ్లను సేకరిస్తూ ఉంటారు.. అయితే వీటి లోపల ఉండే గింజలలో ఆరోగ్యా నికి ఎంతో మేలు చేస్తాయి..