మెంతులతో హెయిర్ కి, స్కిన్, హెల్త్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి..? అలాగే మెంతులతో ఏవిధంగా హెయిర్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు, అలాగే హెయిర్ సీరం తయారు చేసుకోవచ్చు.

ఇక ఆతర్వాత మనం ఇంటర్నల్గా మెంతులని ఏ విధంగా తీసుకోవాలి, మెంతులతో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం… ఫస్ట్ మెంతుల గురించి తెలుసుకుందాం..

మెంతులని మనం ఇంగ్లీష్ లో ఫెనుగ్రీక్ అని పిలుస్తాము. మెంతులు మనకి చక్కటి కమ్మని వాసన వస్తాయి, ఒక చేదు వాసన వస్తాయి. వీటిలో ఉండేటువంటి ఇంగ్రిడియంట్స్ కూడా మన హెల్త్ కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఇంగ్రిడియంట్స్.

మెంతులని ఏ విదంగా వాడాలో మెంతుల్లో ఉండేటువంటి విటమిన్స్ కానీ లేకపోతే అదేవిధంగా మెంతుల్లో ఉండేటటువంటి కొన్ని ఎమైనో యాసిడ్స్ వంటి ఇవన్నీ మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. అదేవిధంగా ఇవి నానబెట్టిన తర్వాత మనం ఇంటర్నల్ గా తీసుకున్న,

ఎక్స్టర్నల్ గా అప్లై చేసినా కూడా మెంతులు మనకు చాలా బాగా పనిచేస్తాయి.మెంతులలో ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే, మెంతులను సరైన విధానంలో కరెక్ట్గా మనం యూజ్ చేసాము అంటే, ప్రీమెచ్యూర్ గ్రీన్ హెయిర్ అంటే చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం, ఈసమస్యను మనం కంట్రోల్ చేసుకోవచ్చు.ఈ క్రింది వీడియోలో చూడండి.