ఊపిరితిత్తులు: నేడు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పిల్లల నుంచి పెద్దల వరకు అనేక రకాల వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. అది వాతావరణం లేదా వాయు కాలుష్యం కావచ్చు, మనకు అనేక రకాల లెన్స్ సంబంధిత సమస్యలు ఉన్నాయి.

తులసి మొక్క వల్ల ఉండే లాభాలు ఏమిటంటే, దగ్గు కఫం స్లేష్మాలు ఉన్నప్పుడు తులసి ఆకుని నలిపి రసం తీసి ఆ రాసానికి తేనే, చేతిలో కలుపుకొని తేనే తులసి రసం కలిపిన దాన్ని ఒక రెండు స్పూన్లు తీసుకుంటే, కఫ దోషాలు తగ్గుతాయి.

రాత్రిపూట నీళ్లల్లో తులసి ఆకులని వేసి ఉంచాలి. ఆ నీటికి తులసి వాసన పార్టీ ఔషధీకృతమైన నేరుగా ఆ నీరు మారుతుంది. అందుకని దేవుడి దగ్గర ఇచ్చే మనకు తీర్థాలలో కూడా తులసి వేసి ఉంచుతారు. అందుకని ఆ తులసి యొక్క తీర్థం కూడా చాలా బాగుంటుంది, స్పెషల్ వాసన స్పెషల్ రోజు ఉంటుంది .

కారణం అందులో ఉన్న ఔషధ గుణాలు, తులసిలో ఉండే ఔషధ గుణాలు ఎలాంటివంటే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఆంటీ ఇన్ఫర్మేషన్ దీనికి ఉన్నాయి. అందుకని తులసికి ఉన్న క్రిమిసంహారక శక్తి ఇంత అంతా కాదు,

ఏదైనా గాయాలు ఉంటే తులసి ఆకుని నలిపి అ పసరి పోస్తే దెబ్బకు మానిపోతాయి. ప్రతిరోజు మనం వెజిటేబుల్ జ్యూసులు కానీ ఇంకేదైనా రసాలు తీసుకున్నప్పుడు, అందులో తులసి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, ప్రతిరోజు కొంచెం తులసిని తీసుకోవడం చాలా మంచిది.