కాలేయం అనేది మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం . కాలేయం అనేది దాదాపు 500 రకాల పనులను చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలుసు .

రక్తంలో వుండే అనేక రకాల చెడు పదార్దాలను మరియు వ్యర్థ పదార్దాలను తొలగించే పోషకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇంత విలువైన కాలేయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి .

ఎరుపు రంగులో వుండే ఈ కాలేయం ఒక కోన్ ఆకారంలో కడుపు మరియు పెద్ద పేగు పైన ఉంటుంది .కాలేయం అల్బుమిన్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తుంది . ఇది రక్తాన్ని కణజాలంలోకి రాకుండా అడ్డుకుంటుంది .

మన శరీరం లో తయారైన రక్తం కాలేయం గుండా వెళ్తుంది ఈ సమయంలో రక్తంలో వుండే హానికరమైన టాక్సిన్ లను తోలగింస్తుంది .మన కాలేయాన్ని కిస్మిస్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా వుంచుకోవచ్చు . బయట దొరికే జంక్ ఫుడ్స్ మరియు నూనె ఆహార పదార్దాలు ఎక్కువ తినడం వల్ల మన కాలేయంలో చెడు పదార్దాలు అనేవి ఎక్కువగా చేరుతాయి . ఈ కిస్మిస్ నీళ్ళని తాగడం వల్ల కేలేయం అనేది శుభ్రం అవుతుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…