మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది, పతనం అయింది, ఇంతకన్నా ఇష్టం మరి ఎప్పుడు చూడలేదు అంటూ, ఆర్థిక రంగ నిపుణులు వాపోతూ ఉంటారు.

భారత్ కరెన్సీని అమెరికా డాలర్ తో పోల్చుకొని చూడడం, మనకు అలవాటైపోయింది. ఈరోజుకి వన్ డాలర్ను మన కరెన్సీలో మార్చుకుంటే, 83 రూపాయిలు వస్తాయి.

అంటే ఒక డాలర్ విలువ మన దేశంలో 83 రూపాయలన్నమాట, కానీ ఒకసారి నాన్ననికి అటువైపు చూస్తే, మన రూపాయికి కూడా కొన్ని దేశాల్లో చాలా విలువ ఉంది. మీకు తెలుసా కొన్ని దేశాలలో అయితే మన దగ్గర లక్ష రూపాయలు ఉంటే, అక్కడ కోటి రూపాయలతో సమానం.

అందుకే మనం అమెరికా లాంటి సంపన్న దేశాలతో కాకుండా, మనకు విలువ నిచ్చే దేశాలలో పర్యటించాలని చెబుతూ ఉంటారు. పర్యాటక నిపుణు లు నిజానికి మన రూపాయి అక్కడ వారికి గొప్ప అయితే, గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కోవిడ్ మహమ్మారి కారణంగా, పర్యాటక రంగం తీవ్రంగా కుబేల్ అయిపోయింది. లాక్ డౌన్ కారణంగా చాలామందికి ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థికంగా నష్టపోయారు అయితే కొన్ని దేశాలలో రూపాయికి విలువ ఉన్న కారణంగా, అక్కడి పర్యటన చాలా తక్కువ ఖర్చుతో పూర్తయిపోతుంది.

ఆయా దేశాలకు వెళ్తే ఒక్కసారిగా ధనవంతుల అవ్వడమే కాకుండా, అలాంటి ఫీలింగ్ కూడా మనకు వచ్చేస్తుంది. విదేశీ పర్యటనలకు వెళ్లాలి అంటే కొన్ని దేశాలు తక్కువ ఖర్చులోనే విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తున్నాయి. కాకపోతే దానికి ముందు ఆయా దేశాల ట్రావెల్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉన్నాయా, అన్నది ముందే చెక్ చేసుకోవాలి. అయితే ముందుగా మన రూపాయిని గౌరవించే దేశాలేమిటో, అక్కడి కరెన్సీ మన కరెన్సీ కన్నా ఎంత తక్కువ అన్న వివరాలను, దేశాల వారీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.