కీళ్ల నొప్పులు, పాదాలు చీలమండలిలో తీవ్రమైన నొప్పి వస్తుందా.. అరికాలు ఎర్రబడ్డం, అధికంగా దాహం వేయడం, జ్వరం, చేతులు, కాళ్లలో మంట వేళ్ళలో భరించలేని నొప్పి మూత్ర విసర్జనలు,

లేదా ఆ సమయంలో మూత్రణాలలో మంటలు ఈ సమస్యలన్నీ మిమ్మల్ని వేధిస్తున్నాయా.. వీటికి ప్రధాన కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ అసలు ఏంటి ఈ యూరిక్ యాసిడ్ ఎలా మన బాడీలో తయారవుతుంది. ఎంత మోతాదులో మన శరీరంలో ఉంటుంది. మోతాదు ఎంత ఎక్కువ అయితే అనర్ధాలకు దారితీస్తుంది.

యూరిక్ యాసిడ్ శరిరంలో పెరిగింది అనడానికి సంకేతాలు ఏమైనా ఉంటాయా? యూరిక్ యాసిడ్ పెరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. చాలా రకాల రోగాలకు ఈ యూరిక్ యాసిడ్ ప్రధాన కారణం. ఇది మన శరీరంలో ఎక్కువైతే మూత్రపిండాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ నీ తగ్గించే అద్భుతమైన ఆహారాలు ఇవే.

ఖర్జూరంలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయిఅని మనందరికీ తెలుసు.. పైగా ఖర్జూరాన్ని చాలా ఇష్టంగా అందరూ తింటూ ఉంటారు. కానీ వాటి అధిక వినియోగం అంటే ఎక్కువగా కనుక తింటే యూరిక్ యాసిడ్ను ప్రోత్సహిస్తుంది. ఇది యూరిక్ ఆసిడ్ను కంట్రోల్ చేస్తుంది.. చింతపండు తినకూడదని కొంతమంది వైద్య నిపుణులు సలహా ఇస్తారు.

ఎందుకంటే ఇందులో ఉండే ప్ర క్రోచ్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే చింతపండు గుజ్జులు తినకూడదు. ఇక ఎండు ద్రాక్ష ఇందులో కూడా ప్యూరిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మీకు కీళ్ల వాపు లేదా నొప్పి ఉంటే మీ యూరిక్ యాసిడ్ పెరిగి గౌడ్ సమస్య పెంచుతుంది. మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందో యూరిక్ ఆసిడ్ పెరగకుండా తయారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..