ఈ ఐదుగురితో శత్రుత్వం అసలు పెట్టుకోకండి. ఒకటి పోలీసు పోలీసు తో ఎప్పుడూ కూడా శత్రుత్వం పెట్టుకోకండి. వాళ్లకి దయా కరుణ వంటివి ఏమీ ఉండవు.

వాళ్ళు మిమ్మల్ని అనవసరంగా ఏదైనా కేసులో ఇరికించి మిమ్మల్ని బాధలు పెడతారు. మీరు చెయ్యని తప్పును కూడా మీ మీద నెట్టేసి మిమ్మల్ని చిత్ర హింసలు పెట్టే అవకాశం ఉంటుంది.

మీకు పోలీస్ తో ఏదైనా అవసరం కనుక ఉన్నట్లయితే, వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడి మీ సమస్యను పరిష్కరించుకోండి. అంతేకానీ మీకు ఇష్టం వచ్చినట్టు వారితో వాదిస్తే కనుక మీరు కటకటాల పాలు కావడం మాత్రం తప్పదు.

రెండు డాక్టర్ తో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి .ఎందుకంటే డాక్టర్ కే ప్రాణాలు కాపాడడం తెలుసు అలాగే ప్రాణాలు తీయడం తెలుసు. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మీకున్న రోగం గురించి క్లుప్తంగా వివరించే చెప్పండి. అప్పుడే అతనికి మీ రోగం ఎందుకు వచ్చిందో అర్థం అవుతుంది.

అప్పుడే రోగానికి తగ్గ మందులు ఇస్తాడు అలా కనుక మీరు వివరంగా చెప్పకపోతే, ఆయనకు అర్థం కాక ఏదో ఒక మందు ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు ఆ మందులు సరిగ్గా పని చేయక నానా అవస్థలు పడతారు. కాబట్టి డాక్టర్ దగ్గర నిజం దాయరాదు. మూడు పక్కింటి వారు పక్కింటి వారితో కూడా అసలు గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే వారు మన దగ్గర ఎంత మంచిగా ఉంటారు. ఒకవేళ మనకు వాళ్లకు ఏదైనా గొడవలు గనక జరిగితే మీ గురించి మీ ఇంట్లో వాళ్ల గురించి చెడుగా చెప్పే అవకాశం ఉంటుంది.

https://youtu.be/JrijnvFtFmE?t=54