మంగళవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు, అయితే ఈరోజు ఏమి చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, కార్తీక పురాణంలోని ఈ కథలు వింటే చాలు ఒక్క నిమిషంలో నీ జీవితం మారిపోతుంది.

కార్తిక మాసం అంతా కూడా పూజలు స్నానాలు, ఉపవాసాలు చేసిన ఫలితం వస్తుంది. శివ అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారు, కార్తీకమాసం అంతా కూడా పూజలు స్నానాలు చేయలేని వారు, చేయటం కుదరని వారు, ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు.

కార్తీక మాసం వ్రతం చేసిన ఫలితం వచ్చేస్తుంది. తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా పోతాయి. ఇక మీకు అన్ని శుభలే జరుగుతాయి. ఒక్కసారి మతంగా మహర్షి శిష్యులు కార్తీక మాసం కావడంతో, స్నేహితులు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు.

అయితే కొంచెం ఎత్తుగా ఉన్నా పీటపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళుతుందని, అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారి పాపాలు నశిస్తాయని, భావిస్తారు. బాగా ఎత్తులో పెట్టడానికి ఏం చేయటమా అని బాగా ఆలోచన చేస్తారు. ఒక కొయ్యదొంగ వంటిది అయితే బాగుంటుందని భావించి, దానికోసం వెతుకులాట మొదలుపెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభము దొరుకుతుంది. ఆ స్థంబము అనుకున్నాను, నేలపై కుదురుగా నిలుస్తుంది.

అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్థంబము నువ్వు తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై, కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలకు నమస్కరించుకొని ఆ తర్వాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు. దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్థలము, ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చీలిన ఆ స్థలంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..