ఈరోజే సుబ్రహ్మణ్య షష్టి పరమ పవిత్రమైన రోజు ఈ రోజే సుబ్రహ్మణ్యస్వామి పుట్టాడని, దేవసేనులకు అధిపతిగా మారాడని, దేవసేనను వివాహం చేసుకున్నాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.

ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు స్వామివారి పెళ్లి కథ వింటే చాలు, ఒక్క నిమిషంలో దోషాలు పాపాలు పోతాయి. సకల దరిద్రాలు పోతాయి, కోటి జన్మలో పుణ్యం వస్తుంది,

మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈరోజు స్వామివారు వల్లి దేవసేనలను ఏ విధంగా పెళ్లి చేసుకున్నారు, తెలిపే కథను వింటే జన్మజన్మల పాపాలు పోతాయి. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు అన్ని శుభాలే జరుగుతాయి.

అరిస్తనేమి అనే ప్రజాపతి కుమార్తె దేవసేన. ఆమెకు దయత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒక రోజున దేవసేన తన చెల్లెలైన దయత్యసేన తో కలిసి ఆడుకుంటుంది. ఆ సమయంలో అక్కడకు ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి, ఎత్తుకు పోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద ఆకాశమార్గాన వెళుతున్నాడు .

ఆయన ఇదే చూసి వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుణ్ణి సంహరించి ఈ దేవసేనను నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను, దైర్య సేవను నీ దగ్గర ఉంచుకో దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అరెస్టనేమికి చెప్పి, ఆమెను తీసుకొని వెళ్లడానికి సన్నద్ధమై నీకు ఏమి వరం కావాలో కోరుకో అని, ఇంద్రుడు దేవసేనను అడిగాడు. దానికి ఆమె దేవేంద్ర మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.