ఈరోజే రవి పుష్య యోగం ఏమీ చేయకపోయినా సరే, రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు ఏ కథలు వింటే చాలు, ఐదు నిమిషాలలో అద్భుతం జరుగుతుంది మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి.

కుబేరులు అవ్వడం ఖాయం మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదు. ఈరోజు ఈ వీడియో చూస్తే చాలు జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మలో పుణ్యం కలుగుతుంది ఇక అన్ని శుభాలే జరుగుతాయి.

భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిది నక్షత్రం శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తారు. శుభదినాన మంచి కార్యక్రమాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. ఎందుకంటే శుభసమయంలో నిర్వహించే ఎలాంటి పనులైనా అనుకూల ఫలితాలు ఇస్తాయని, అందరూ నమ్ముతూ ఉంటారు.

రవి పుష్య యోగం కూడా, అలాంటి పవిత్రమైన రోజే ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానిని, రవి పుష్య యోగం లేదా పుష్పార్క్ యోగమని అంటారు. ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం ఆదివారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా రవిపుష్య యోగం ఉందని అంటారు. దీనినే పుష్కార్క అమృత యోగం అని కూడా అంటారు. రవి అనగా సూర్య గ్రహం తేజస్సుకు విజ్ఞానానికి సంకేతం.

అందుకే సూర్యుడిని పవిత్రుడిగా భావిస్తారు. పుష్య నక్షత్రం శుభ్రతకు మృతువానికి చిహ్నం అందుకే గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ రవి మరియు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు శుభకాలం ప్రారంభం అవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏ కార్యాచరణ అయినా సరే శుభప్రదంగా ఉంటుంది. హిందూ జ్యోతిష్యం ప్రకారం పుష్యమి నక్షత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తి సమాచారం కోసం కింది ఉన్న వీడియోలో చూడండి.