ఈ రోజే మొదటి మార్గశిర గురువారం, లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చే రోజు ఈరోజు ఏమి చేయకపోయినా సరే, రాత్రి 12లో పోయి వీడియో చూస్తే చాలు, ఈ మార్గశిర లక్ష్మీ కథ వ్రత కథలు వింటే చాలు.

పదినిమిషాల్లో లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వచ్చి కనుక వర్షాన్ని కురిపిస్తుంది. మీ జాతకం మారిపోతుంది దరిద్రం వదిలిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, పాపాలు దోషాలు పోతాయి శ్రీ మహాలక్ష్మీదేవి దయవలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి.

ఒకనాడు నారదుడు పరాశులు సంచరిస్తూ, సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నాడు, ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు, ఇళ్లను గోమయం అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు,

కలిసి ఒకచోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి ప్రజలంతా కలిసి ఎంత ఆనందంగా చేసుకుంటున్న, ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు.

అప్పుడు పరాశర మహర్షి గురువారం చేసే, ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే, మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని నారదుడికి తెలిపారు. దానికి నారదుడు మహనీయ, ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరూ చేశారో, వారికి ఏ ఫ లం కలిగిందో తెలియజేయండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.