ఈరోజే మార్గశిర మాసం మొదటి ఆదివారం. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తిని పూజించే విశేషమైన రోజు ఇది. సాధారణంగా మార్గశిర మాసము అంటే లక్ష్మీనారాయణకు,

అదే విధంగా సూర్యభగవానుడికి ప్రీతికరమైన మాసం. ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి అని పురాణాలు చెబుతున్నాయి. మరి ఎంతో విశేషమైన ఈరోజు సూర్య భగవానుడికి సంబంధించిన ఈ కథను భిన్న చదివినా, చెప్పిన వినిపించిన సకల శుభాలు కలుగుతాయి.

జన్మల దోషాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పి స్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలు మేలు పొందారని పురాణాలు చెబుతున్నాయి.

అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను పితృదేవతలను మనుషుల్ని తృప్తి పరుస్తూ ఉంటాడు. బ్రహ్మపురాణం ప్రకారం కస్యప ప్రజాపతి అతిధి దంపతుల ముద్దుల తనయుడే సూర్యుడు, ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు హెచ్చు పెరిగాయి. అసలు ఆట కట్టించడానికి అపార శక్తివంతున్ని బిడ్డగా ప్రసాదించమని అతిధి శౌరశక్తిని ప్రార్థించింది.

విశ్వమంతా విస్తరించిన తేజస్సుని సంక్షిప్తత గురించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసింది. ఆ దివ్య కాంతి పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న, అతిధిని చూసి కస్యకుడు ఎగతాళి చేశాడు బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచాడు. ఆ మాటకి తల్లి మనసు గాయపడింది నిరసనగా, తన గర్భ అండాన్ని ఛేదించింది ఆమె కడుపులో నుంచి నేల మీద పడగానే లక్ష అగ్నిగోళ్ళ భగభగ మండింది ఆ అండం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.