ఈరోజు పోలిపాడ్యమి మార్గశిర శుద్ధ భాగ్యమని హోలీ పాడ్యమి అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఏది మరి ఎంతో విశేషమైన పవిత్రమైన, ఈరోజు ఈ కథను భిన్న చదివినా చెప్పిన వినిపించిన,

సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆకలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం కృష్ణ తీరంలోని ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది, ఆ కుటుంబంలో, ఐదుగురు కోడళ్ళు ఉండేవారట.

వారిలోనే చిన్న కోడలి పోలి ఆమెకు చిన్నతనం నుంచే, పూజలు దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ పెళ్లయిన తర్వాత ఆమె పూజలకు గ0డ పడింది, పోలమ్మ అత్త కోపాను మహా భక్తురాలని అనే గర్వం ఎక్కువ భక్తురాలు అయినా, పోలమ్మ రణంగా తన పేరు పోతుందని భావించి ఆమెకు ఇంటి పనులన్నీ అప్పగించి, ఇంటి వద్దనే ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్లి వచ్చేది.

కార్తీక మాసం అంతా కూడా అత్త మీద కోడళ్ళతో, నdi స్నానానికి వెళ్ళేది కానీ పోలి ఏమాత్రం బాధపడకుండా బాvi దగ్గరే స్నానం చేసి, పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసేది చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి, దానితో దీపాన్ని వెలిగించి, దైవానికి నమస్కారం చేసేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా, దానిపై బుట్టను బోర్లించేది.

ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది. పోలీ చివరి రోజు రాని వచ్చింది, చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నది స్నానం చేసి, ఘనంగా దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. ఆ రోజు కూడా దీపాలు వెలిగించే, తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది, కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించి, కార్తీకదీపం వెలిగించింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.