ఈ రోజే పోలి పాడ్యమి మార్గశిర శుద్ధ పాడ్యమికే, తొలి పాడ్యమి అనే పేరు. ఇది పరమ పావనమైన రోజు, అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా, రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు.

అర నిమిషంలో మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జన్మజన్మల దోషాలు, దరిద్రాలు పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది, ధనానికి ఐశ్వర్యానికి లోటు రాదు.

అన్ని శుభకార్యాలే జరుగుతాయి, మీరు అన్ని శుభవార్తలే వింటారు. పూర్వం కృష్ణానది తీరంలో బాధరా అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊర్లో పోతాడు అని ఒక చాకలివాడు ఉండేవాడు, ఆయన భార్య మాలి మహాగయ్యాలి. ఆ వీధిలోను ఆ ఊరిలోనూ, ఆమె ఎవరిని నెగ్గనిచ్చేది కాదు.

ఆమెకు నలుగురు కొడుకులు వాళ్లందరికీ కూడా వివాహం జరుగుతుంది కూడా, అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకుని రకం, అందువలన మాలి ఆ ముగ్గురు విషయంలో తగ్గి ఉండేది. నాలుగవ కోడలు పోలి అంటేనే ఆమెకు, మహాలోకువ పోలికి అనుకోవా దైవభక్తి ఎక్కువ పోలి భర్త, కాస్త వెతకమనిషి అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది.

అత్తతో పాటు మిగతా ముగ్గురు, కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్లంతా ఏ పని చేయకుండా మొత్తం పనంతా కూడా, పోలికే అప్పగించేస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. పోలీ చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త, ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..