ఈరోజే కార్తీక మాస బహుళ ఏకాదశి ఈ ఏకాదశి. ఉత్పన్న ఏకాదశి అంటారు. ఇది హిందువులకు మహా పర్వదినం ఈరోజు ఏమి చేయకపోయినా, సరే ఈ పవిత్ర కథను విన్న, చెప్పిన, చదివిన మహా పాపాలన్నీ పటాపంచలవుతాయి.

ఒక దాన్ని కూడా తన ఇంట్లో ప్రతిరోజు లక్ష మందికి చొప్పున, 60 వేల సంవత్సరాల పాటు, అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంత పుణ్యం లభిస్తుంది. అలాగే వేల వేదంగా పారంగతుడైన బ్రాహ్మణ శ్రేష్టునకు వేయి గోవులను దానం చేస్తే, కలిగే ఫలితం కంటే 10 రెట్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది.

స్వర్గ లోకం పొందుతారు తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా పోతాయి. కాబట్టి విన్నంతనే సకల పాపాలు పోయి సకల శుభాలు కలిగే ఆ పవిత్ర కథలు విందాం. ఇదే పద్మ పురాణంలోని కథ ఒకసారి అర్జునుడు, శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు. శ్రీకృష్ణ ఉత్పన్న ఏకాదశి ఏ విధంగా అన్ని ఏకాదశిల కంటే గొప్పదో తెలుపమని కోరుతాడు.

వారి మధ్య సంభాషనే ఈ కథ అర్జునుడికి ప్రార్థన మన్నించి, శ్రీకృష్ణుడు అతనితో ఇలా చెబుతాడు నందన పూర్వం కృతియోగంలో మృగుడు అని రాక్షసుడు ఉండేవాడు. మిక్కిలి అద్భుతమైన భయంకరమైన ఆకారం ఆ రాక్షసుడిది అంతటి భయంకరమైన, ఆకారాన్ని చూసి దేవతలందరూ భయపడి పారిపోతున్నాడు .దేవతలలో మొదటివాడు గొప్పవాడైన ఇంద్రుడు కూడా ఆ రాక్షసుడును జయించాడు.

ఆ రాక్షసుడు 12 మంది ఆదిత్యలను, ఎనిమిది మంది వసువులను బ్రహ్మదేవుని వాయుదేవుని, అగ్నిహోత్రాన్ని ఇంకా ప్రధానుడైన దేవతలను కూడా చేయించాడు, అతని ఉగ్రమైన స్వభావం ఎవరైనా ఎవరు సహించలేకపోయారు, పదవిని పోగొట్టుకున్న ఇంద్రుడు కైలాసానికి వెళ్ళాడు జరిగిన విషయాన్ని అంతటినీ, శంకరుడికి ఇలా విన్నవించాడు దేవదేవ మా దేవతలందరూ, స్వర్గం నుండి బ్రష్టులైనారు. భూలోకంలో దరిద్రులై సంచరిస్తున్నారు, వీరందరి గది ఏమిటి ఇలా వీరంతా స్వర్గాన్ని పొందడానికి ఉదయం ఏదన్న ఉంటే సెలవియ్యండి అని ప్రార్థించాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..