ఆఖరి కార్తీక సోమవారం ఇది ఈ కార్తీకమాసంలోని ఆఖరి సోమవారం ఈరోజు, ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు రెండు నిమిషాలలో మీ దస తిరిగిపోతుంది.

శివ అనుగ్రహం కలుగుతుంది, అపర కుబేరుల పటం ఖాయం. ఈరోజు ఈ కథలను వినడం వలన కష్టాలన్నీ కూడా పోతాయి, తెలిసే తెలియక చేసిన పాపాలను కూడా పోతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి.

పూర్వం సరస్వతీ నది తీరంలో శిధిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు, అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీతీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు.

ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవడం కోసం, ఊళ్లోకి వెళ్లే ప్రమిదలు నూనె ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ, తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక ఆ కార్తీకమాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించే ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది.

ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళుతుంది, నూనెతో ఉన్న ఆ వత్తిని నూట కరుచుకుని వెలు తిరుగుతుంది, అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని వత్తిని కూడా తీసుకొని వెళదాము అనుకుని దగ్గరకు వెళుతుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సగ తగలడంతో తన నోటిలోనికి కూడా వదిలేస్తుంది. ఆ ప్రమిదలు పడిన ఆ వత్తి దీపం అంటుకుని వెలుగుతుంది, యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.